8వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది.
భారత ప్రభుత్వం సమాచారం మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సీనియర్ మేనేజర్ ఆఫీస్, మెయిల్ మోటార్ సర్వీస్, చెన్నై. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్కిల్డ్ ఆర్టిసియన్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఆగస్టు 30, 2024 సాయంత్రం 5:00 లోగా చేరే విధంగా స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించవచ్చు.
ట్రేడ్ పరీక్షల ఆధారంగా ఈ స్పీడ్ ఆర్టీసీఎన్ ఉద్యోగాల భర్తీ ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని, ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, మీ విద్యార్హత, వ్యక్తిగత వివరాలను నమోదు చేసి పంపించండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 10.
పోస్టుల వారీగా ఖాళీలు :
- మోటర్ వెహికల్ మెకానిక్ (స్కిల్ల్డ్) – 04,
- మోటర్ వెహికల్ ఎలక్ట్రిషియన్ (స్కిల్ల్డ్) – 01,
- టైర్ మెన్ (స్కిల్ల్డ్) – 01,
- బ్లాక్ స్మిత్ (స్కిల్ల్డ్) – 03,
- కార్పెంటర్ (స్కిల్ల్డ్) – 01.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 8వ తరగతి అర్హత సాధించిన ఉండాలి.
- అలాగే సంబంధిత ట్రేడ్ సర్టిఫికెట్ అవసరం.
- మోటర్ వెహికల్ మెకానిక్ పోస్ట్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ప్రామాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 01.07.2024 నాటికి అభ్యర్థులు 18 సంవత్సరాల పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
- అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధన మేరకు వయో-పరిమితి లో 3 నుండి 40 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
- అధికారికి నోటిఫికేషన్ ఈ పేజీ చివరన ఇవ్వబడింది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- కాంపిటేటివ్ ట్రేడ్ పరీక్ష ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- పూర్తి సిలబస్, రాతపరీక్ష, తేదీ, పరీక్ష కేంద్రాలు మరియు సిలబస్ ఇతర వివరాలు అభ్యర్థులకు తెలుపబడతాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు Level -2 ప్రకారం రూ.19,900/- నుండి 63,200/- వరకు ప్రతినెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి గౌరవ వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు : రూ.100/-.
పరీక్ష ఫీజు రూ.400/-.
ఎస్సీ/ ఎస్టీ/ మహిళ అభ్యర్థులకు దరఖాస్తు చేయు పరీక్ష ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Senior Manager, Male Motor Service, No. 37, Greams Road, Chennai 600006.