రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు..
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అర్హతతో వివిధ ప్రైవేట్ సెక్టార్ ప్రభుత్వ రంగ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఈ నెల 15వ తేదీన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన స్థానిక మరియు ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాల కోసం నేరుగా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. మీ నైపుణ్యాలు విద్యార్హతలు మరియు ముఖా-ముఖిలో ప్రతిభ కనబరచడం ద్వారా ఈ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ పూర్తి వివరాలు, జిల్లాల వారీగా ఇంటర్వ్యూ వేదికలు, చరవాణి నెంబర్లు మీకోసం ఇక్కడ.
ఇంటర్వ్యూ వేదికలు :
విద్యార్హత :
గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పదో తరగతి/ ఇంటర్మీడియట్/ ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.