కేరళలోని కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్, ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగంలో ఖాళీగా ఉన్న 307 సీట్ల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. |
వివరాలు | వివరణ |
సంస్థ పేరు | కొచ్చిన్ షిప్ యాడ్ లిమిటెడ్ (CSL) |
పోస్ట్ పేరు | అప్రెంటిస్ షిప్ |
మొత్తం ఖాళీలు | 307 |
విభాగాల వారీగా ఖాళీలు |
ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ | 299 |
టెక్నీషియన్ అప్రెంటిస్ | 8 |
అర్హత ప్రమాణాలు |
విద్యార్హత | 10th, ITI నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ (NTC) & ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (VHSE) సర్టిఫికెట్ కలిగి ఉండాలి |
వయో పరిమితి | 23.10.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఉండాలి |
రిజర్వేషన్ | భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది |
శిక్షణ కాలం | ఒక సంవత్సరం |
ఎంపిక విధానం: |
రాత పరీక్ష లేదు, అకడమిక్, టెక్నికల్ విద్యార్హతల్లో సాధించిన మార్కులు, షార్ట్ లిస్ట్ ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుంది. |
వేతన వివరాలు | స్కాలర్షిప్ రూపంలో శిక్షణ కాలంలో ప్రతి నెల చెల్లిస్తారు |
ఐటిఐ ట్రేడ్ అప్రెంటిస్ లకు | రూ.8,000/- |
టెక్నీషియన్ అప్రెంటిస్ లకు | రూ.9,000/- |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
దరఖాస్తు ఫీజు | లేదు |
ముఖ్య తేదీలు, లింకులు |
దరఖాస్తు ప్రారంభం తేదీ | 09.10.2024 |
దరఖాస్తు చివరి తేదీ | 23.10.2024 |
అధికారిక వెబ్సైట్ | https://cochinshipyard.in/ |
అధికారిక నోటిఫికేషన్ Pdf | డౌన్లోడ్ చేయండి |
ఆన్లైన్ దరఖాస్తు కోసం | ఇక్కడ క్లిక్ చేయండి |