వ్యవసాయ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. ANGRU Opening Walk In Interview Hurry Up! Apply here..

Spread the love

వ్యవసాయ యూనివర్సిటీ టీచింగ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.

నిరుద్యోగులకు శుభవార్త!

ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ యూనివర్సిటీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
వరుసగా ఇంటర్వ్యూలు అక్టోబర్ 29, 2024 ఉదయం 10 గంటల నుండి నవంబర్ 7, 2024 వరకు ప్రతిరోజు నోటిఫికేషన్ ప్రకారం నిర్వహిస్తారు.
మొత్తం 10 నోటిఫికేషన్లు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వారి అర్హతల ప్రకారం నోటిఫికేషన్ లను ఇక్కడ చదవండి. ఆసక్తి కలిగిన వారు వివరాలు తెలుసుకొని ఇంటర్వ్యూ తేదీ నాడు ఉద్యోగాల కోసం హాజరవ్వండి.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 17.

పోస్టుల వారీగా ఖాళీలు :

  1. టీచింగ్ అసోసియేట్లు – 07,
  2. యంగ్ ప్రొఫెషనల్ -I – 07,
  3. జూనియర్ ఫెలో – 01,
  4. రీసెర్చ్ అసోసియేట్ – 02.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్డీ & రీసెర్చ్ అర్హతలు కలిగి ఉండాలి.
  • అలాగే టీచింగ్ విభాగంలో అనుభవం రీసెర్చ్ అనుభవం అవసరం.

వయో పరిమితి :

  • ఇంటర్వ్యూ తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుండి 45 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక విధానం :

  1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. ధ్రువపత్రాల పరిశీలన, అనుభవం, రీసెర్చ్ ఫీల్డ్ మరియు ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.

దరఖాస్తు విధానం :

  • ఇంటర్వ్యూ తేదీనాడు నేరుగా సమర్పించుకోవాలి.

ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.

10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

గౌరవ వేతనం :

  1. టీచింగ్ అసోసియేట్ లకు రూ.54,000/-,
  2. యంగ్ ప్రొఫెషనల్ లకు రూ.30,000/-,
  3. జూనియర్ ఫెలో కు రూ.30,000/-,
  4. రీసెర్చ్ అసోసియేట్ లకు రూ.54,000/-.
అధికారిక వెబ్సైట్ :: https://angrau.ac.in/
అధికారికి నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ తేదీ సమయం వేదిక మొదలగు వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.


Spread the love