రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చింది..
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు తప్పక దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు పూర్తి విధానం, డైరెక్ట్ లింకులు ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడినాయి గమనించండి.
నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
భారత ప్రభుత్వ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్(CSIR) కు చెందిన తమిళనాడు చెన్నైలోనే ఎలక్ట్రో కెమికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(CERI) కరైకుడి, పదో తరగతి, ఐటిఐ, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ సిబ్బంది ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. | |
వివరాలు | వివరణ |
సంస్థ పేరు | CSIR CERI |
పోస్ట్ పేరు | టెక్నికల్ సిబ్బంది |
మొత్తం ఖాళీలు | 37 |
విభాగాల వారీగా ఖాళీలు | |
టెక్నికల్ అసిస్టెంట్ | 9 |
టెక్నీషియన్ | 28 |
అర్హత ప్రమాణాలు | |
విద్యార్హత | పదో తరగతి అర్హతతో.. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటిఐ, డిప్లొమా (మెకానికల్/ హార్టికల్చర్) బీఎస్సీ డిగ్రీ (అగ్రికల్చర్/ హార్టికల్చర్) అర్హత కలిగి ఉండాలి. |
అనుభవం | సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. |
వయో పరిమితి | 06.12.2024 నాటికి 28 సంవత్సరాల కు మించకుండా ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి. |
జెండర్ | మహిళా పురుషులు ఇద్దరు దరఖాస్తు చేసుకోవచ్చు. 📌 లింగ సమతౌల్యం కోసం స్త్రీలను దరఖాస్తు చేసుకోమని CSIR CERI ప్రోత్సహిస్తుంది. |
రిజర్వేషన్ | భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది |
ఉద్యోగ స్థితి | శాశ్వత ఉద్యోగాలు |
ఎంపిక విధానం | |
OMR ఆధారిత రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు. | |
వేతన వివరాలు | ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు క్రింద చూపించిన విధంగా వేతనం ప్రతినెల చెల్లిస్తారు |
టెక్నికల్ అసిస్టెంట్ | వేతన శ్రేణి 7వ CPC, Level – 6 ప్రకారం రూ.35,400/- నుండి రూ.1,12,400/- వరకు. దాదాపుగా రూ.56,640/-. |
టెక్నీషియన్ | వేతన శ్రేణి 7వ CPC, Level – 2 ప్రకారం రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు. దాదాపుగా రూ.31,840/-. |
దరఖాస్తు విధానం | ఆన్లైన్ లో |
దరఖాస్తు ఫీజు | SC/ ST/ PWBD/ Women/ CSIR రెగ్యులర్ ఉద్యోగులు మరియు మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు. 📌 మిగిలిన వారికి రూ.500/-. |
ముఖ్య తేదీలు, లింకులు | |
దరఖాస్తు ప్రారంభం తేదీ | 23.10.2024 @ 09:00 AM. |
దరఖాస్తు చివరి తేదీ | 06.12.2024 @ 05:30 PM. |
అధికారిక వెబ్సైట్ | https://www.cecri.res.in/ |
అధికారిక నోటిఫికేషన్ Pdf | డౌన్లోడ్ చేయండి |
ఆన్లైన్ దరఖాస్తు కోసం | ఇక్కడ క్లిక్ చేయండి |
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఆన్లైన్ దరఖాస్తు సోపానాలు:
అభ్యర్థులు అధికారిక వెబ్ పేజీలోని Apply Online లింక్ పై క్లిక్ చేసి, దరఖాస్తు సమర్పించవచ్చు.
దరఖాస్తు సమర్పణ మూడు దశలలో ఉంటుంది.
ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఆ తర్వాత దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించి,
విజయవంతంగా దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి సబ్మిట్ చేయాలి.
ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
సందేహాలు నివృతి కోసం కామెంట్ చేయండి.