ప్రైవేట్ ఉద్యోగ అవకాశాలు:
- తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల యువతకు శ్రీరామ్ ఫైనాన్స్ ఉద్యోగ అవకాశాలు అందించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది.
- రాష్ట్రవ్యాప్తంగా.. భూపాలపల్లి, ములుగు, పరకాల, వరంగల్, Bavpet, హనుమకొండ, కాజిపేట్, నర్సంపేట, జనగాం, హుజురాబాద్, కరీంనగర్, మరియు Cherial జిల్లాలో పోస్టింగ్ ఉంటుందని ప్రకటనలో తెలిపారు.
- ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని నిరుద్యోగ యువత వివరాలు ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: దాదాపుగా..
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
దరఖాస్తులు ఆహ్వానిస్తున్న పోస్టులు :
- క్రెడిట్ మేనేజర్,
- ఎగ్జిక్యూటివ్ – కస్టమర్ కంప్లైంట్స్ మేనేజ్మెంట్,
- అసిస్టెంట్ మేనేజర్/ డిప్యూటీ మేనేజర్,
- మేనేజ్మెంట్ ట్రైనీ,
- బిజినెస్ ఎగ్జిక్యూటివ్,
- జూనియర్ ఎగ్జిక్యూటివ్/ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ మొదలగున.
విద్యార్హతలు :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఏదైనా విభాగంలో డిగ్రీ, పీజీ అర్హత కలిగి ఉండాలి.
- 📌 ఫ్రెషర్స్ కు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.
- టు వీలర్ బైక్/ డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- ఇంటర్వ్యూ తేదీ నాటికి 25 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు డిసెంబర్ 11, 2024న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వామ్యులై ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు సంవత్సరానికి 3.04 లక్షల వరకు జీతంగా చెల్లిస్తారు.
ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీల వివరాలు :
ఇంటర్ వివేదిక :
- శ్రీరామ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఇంటి నెంబర్ 5-11-503, 504, షాప్ నెంబర్ 4, 5, 6, 7, కండకట్ల గేట్ వే, లక్ష X రోడ్డు, నైమ్నగర్, వరంగల్, హనుమకొండ – 506009, తెలంగాణ.
ఇంటర్వ్యూ సమయం : ఉదయం 9:30 నుండి..
ఇంటర్వ్యూ తేదీ : 11.12.2024.
- సందేహాలను నివృత్తి కోసం పులి రాంబాబు 9963387482 గారిని సంప్రదించండి.