నేడే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా.. 5000 పోస్టులకు ఇంటర్వ్యూలు Walk In Interview for JOBs on 07 12 2024 Hurry U!..

Spread the love

నిరుద్యోగులకు శుభవార్త!

ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, శాతవాహన యూనివర్సిటీ, కరీంనగర్ 50+మల్టీ నేషనల్ కంపెనీలతో 5000+ ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలను నిర్వహిస్తుంది. స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 33 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ 5000 పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ తెలంగాణ కరీంనగర్ లోని శాతవాహన యూనివర్సిటీ వేదికగా, ఈ నెల 7న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నెడు నిర్వహిస్తోంది.

అర్హత ప్రమాణాలు:

ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు 2020 నుండి 25 మధ్య ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
  1. UNIVERSITY
  2. B.TECH
  3. M.TECH
  4. ALL GRADUATE
  5. PG
  6. PHARMA
  7. NURSING

పోస్టింగ్ సెక్టార్ లు:

  1. IT / ITES
  2. CORE
  3. PHARMA
  4. NURSING
  5. HOSPITALITY
  6. BANKING
  7. RETAIL
  8. FMCG &
  9. MANAGEMENT

వయోపరిమితి :

  • 21 – 45 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

జెండర్ :

  • మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:

  1. బయోడేటా,
  2. విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
  3. ఆధార్ కార్డు,
  4. పాన్ కార్డ్,
  5. బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
  6. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.

ఎంపికలు :

  • ఇంటర్వ్యూల ఆధారంగా..

గౌరవ వేతనం:

  • కంపెనీ నిబంధనల ఆధారంగా ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:

ఇంటర్వ్యూ వేదిక :
  • శాతవాహన యూనివర్సిటీ, మలక్పూర్ రోడ్, చింతకుంట, కరీంనగర్.

ఇంటర్వ్యూ సమయం :

  • ఉదయం 09:00 గంటల నుండి..

ఇంటర్వ్యూ తేదీ :

  • డిసెంబర్ 07, 2024. (శనివారం). ఉదయం 09:00 గంటల నుండి

ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.

సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 8121212873, 7337373575 లను సంప్రదించండి.

రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment