విద్యుత్ శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీ. త్వరలో 3500 పోస్టుల తో నోటిఫికేషన్.. TGNPDCL Recruitment 2024, Hurry Up! 3500 Posts

Spread the love

ఐటిఐ, డిప్లోమా, ఇంజనీరింగ్ డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభ వార్త చెప్పింది!

  • తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ త్వరలో 3500 ఉద్యోగాల పరిస్థితి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు తెలిపింది.
  • ఇందులో జూనియర్ లైన్మెన్, ఏఈఈ, ఏఈ ఇంజనీర్ ఇతర పోస్టులు ఉన్నట్లు జాబ్ క్యాలెండర్ లో తెలిపింది.
  • ముందస్తు ప్రణాళికతో తగు అర్హతలు కలిగిన అభ్యర్థులు ఇప్పటినుండే ఈ ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ ప్లాన్ పెట్టుకుని సన్నద్ధం అవ్వండి.
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ మరియు ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ఖాళీగా ఉన్న 3500 విద్యుత్ శాఖ ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తుంది.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
  • TGNPDCL, TNSPDCL నుండి భర్తీ కానున్న మొత్తం పోస్టుల సంఖ్య :: 3500.
  • లైన్మెన్ విభాగంలో దాదాపుగా 1550 పోస్టులు ఉన్నాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గత నెలలో తెలిపారు. అలాగే ఆయన గారు విద్యుత్ శాఖలో భారీ స్థాయిలో త్వరలో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని ప్రకటించారు.
  • 📌 అయితే మహిళలు కూడా జూనియర్ లైన్మెన్ పోస్టులకు అర్హులేనని వారు నియామకాలలో భాగంగా అర్హత ప్రమాణాలను & శారీరక ప్రమాణాలను కలిగి ఉండాలని తద్వారా కొలువులను సహకారం చేసుకోవాలని ఆయన ప్రకటనలో మహిళలకు సూచనలు చేశారు.
జూనియర్ లైన్మెన్ పోస్టులకు ఐటిఐ,
ఏఈఈ, ఏఈ, సబ్-ఇంజనీర్ ఇతర పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) డిగ్రీ అర్హతలు కలిగి ఉండాలి.
రాష్ట్రంలోని 33 జిల్లాల యువత ఓపెన్ విభాగంలో ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసి, ఉద్యోగ సమర్పార్జన కోసం పోటీ చేయవచ్చు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
అతి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. విద్యుత్ శాఖలోని 3500 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తుంది.
అధికారిక వెబ్సైట్ :: https://tgnpdcl.com/
మరింత సమాచారం కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment