ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు 100% పక్క ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ బంపర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల దరఖాస్తు చేసుకోండి.
రాజధానిలో పోస్టింగ్.
ప్రారంభ వేతనం రూ.35,000/-.
గరిష్ట వేతనం రూ.70,000/-.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం : 02.12.2024 నుండి..
భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ సైన్స్ మరియు టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు చెందిన తెలంగాణ హైదరాబాద్ లోని సెంటర్ ఫర్ DNA ఫింగర్ ప్రింట్స్ మరియు డయాగ్నస్టిక్స్ సంస్థ (CDFD) వివిధ విభాగాల్లో ఉన్న శాశ్వత కొలువుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No. 04/2024, తేదీ 30.11.2024 న విడుదల చేసింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాలను మిస్ చేయకండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.
CDFD శాశ్వత ఉద్యోగ నియామకాలు 2024 :
పోస్టులు వివరాలు :
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
31.12.2024 నాటికి 25 నుండి 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్లు అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంది.
వయో-పరిమితుల సడలింపు కోరే అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ చదవండి.
రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ ట్రెడ్ టెస్ట్ ల ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి రూ.18,000/- నుండి రూ.35,400/- ప్రకారం దాదాపుగా రూ.35,006/- నుండి రూ.70,290/- వరకు ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.