టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాలు భర్తీ, మీ దరఖాస్తు పోస్ట్ చేయండి. Sainik School Wanted Staff Hurry Up Apply here

Spread the love

పదో తరగతి, ఇంటర్, డిగ్రీ B.Ed అర్హతలు కలిగిన వారికి ఉద్యోగ అవకాశాలు.

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • సైనిక్ స్కూల్ టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.
  • భారతీయ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేయవచ్చు.
  • రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
  • పోస్టులను బట్టి రూ.28,000/- నుండి రూ.50,000/- వరకు ప్రతినెల వేతనం.
  • నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసే పంపించండి.
  • ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా నోటిఫికేషన్ చివరన ఇవ్వబడింది గమనించండి.
  • నోటిఫికేషన్ Pdf, దరఖాస్తు ఫామ్ Pdf, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఒరిస్సా లోని సంబల్పూర్ సైనిక్ స్కూల్, టీచింగ్ నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల కోసం కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

సైనిక్ స్కూల్ టీచింగ్, నాన్-టీచింగ్ స్టాప్ నియామకాలు 2024:

పోస్టుల వివరాలు :
  1. TGT (Social Science),
  2. UDC,
  3. LDC,
  4. Driver.
విద్యార్హత :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించే అభ్యర్థులు పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ప్రాతలు కలిగి ఉండాలి.
  2. అలాగే TET, SET & CTET అర్హత అవసరం.
  3. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ప్రమాణిక డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
వయోపరిమితి :
  • 30.11.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 సంవత్సరాలకు మించకూడదు.
ఎంపిక విధానం :
  • స్క్రీనింగ్ టెస్ట్, డెమో & ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
  1. TGT (Social Science) పోస్టులకు రూ.50,000/-,
  2. UDC పోస్టులకు రూ.36,000/-,
  3. LDC పోస్టులకు రూ.28,000/-,
  4. Driver పోస్టులకు రూ.28,000/-.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
  1. SC/ ST లకు రూ.250/-,
  2. మిగిలిన వారికి రూ.500/-.
  3. దరఖాస్తు ఫీజు డిడి రూపంలో సమర్పించాలి. ఆసక్తి కలిగిన వారు నోటిఫికేషన్ చదవండి.
సందేహాలను నివృత్తి కోసం 9439114922, 9692200674 సంప్రదించండి
అధికారిక వెబ్సైట్ :: https://sainikschoolsambalpur.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
  • ప్రిన్సిపల్ సైనిక్ స్కూల్, సంబల్పూర్, ఒడిస్సా – 768025.
దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 20.12.2024.

Spread the love

Leave a Comment