రాత పరీక్ష లేకుండా కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తికి బంపర్ నోటిఫికేషన్ జారీ:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- ప్రభుత్వ శాశ్వత కానిస్టేబుల్ ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.
- దేశవ్యాప్తంగా భారతీయ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు చేయవచ్చు.
- తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ కానిస్టేబుల్ పోస్టులను వదులుకోకండి.
- ఆసక్తి కలిగిన వారు ఇప్పుడే ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు సమర్పించండి.
- అన్ని లింక్ లు ఈ ఆర్టికల్ చివరన ఉన్నాయి.
- మహిళా/ పురుష అభ్యర్థులకు సమాన అవకాశాలు.
- అభ్యర్థులు జాతీయ/ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనడం లేదా విజయం సాధించడం అర్హతగా కలిగి ఉండాలి.
- ఎంపిక అయితే వేతన శ్రేణి రూ.21,709/- నుండి రూ.69,100/- ప్రకారం జీతం.
- దరఖాస్తు గడువు : 30.12.2024.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ స్పోర్ట్స్ కోట కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాలు 2024:
- మొత్తం పోస్టులు :: 275.
- జెండర్ :: మహిళా పురుష అభ్యర్థులు దరఖాస్తు చేయవచ్చు.
- నిర్వహిస్తున్న సంస్థ :: బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మెరీటోరియస్ స్పోర్ట్స్ అభ్యర్థుల నుండి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ కోట – 2024 కింద నియామకాలు నిర్వహించడానికి నోటిఫికేషన్ జారీ చేసింది. భారతీయ మహిళా/ పురుష అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయవచ్చు. రాత పరీక్ష లేకుండా! ఫిజికల్ ఫిట్నెస్/ ఈవెంట్ టెస్ట్ & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ల ఆధారంగా ఈ నియామకాలు నిర్వహిస్తున్నారు.
| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ పదో తరగతి తత్సమాన అర్హత కలిగి ఉండాలి.
- జాతీయ/ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో పాల్గొనడం విజయం సాధించడం తప్పనిసరి.
క్రీడలు :
ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, స్విమ్మింగ్, డైవింగ్, వాటర్ పోల్, బాస్కెట్బాల్, బాక్సింగ్, సైక్లింగ్, క్రాస్ కంట్రీ, ఈక్వశ్చరియన్, ఫుట్బాల్, జిమ్నాస్టిక్, హ్యాండ్ బాల్, హాకీ, ఐస్-స్కీయింగ్, జూడో, కరాటే, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, వాటర్ స్పోర్ట్స్, రెజ్లింగ్(గ్రికో రోమన్), రెజ్లింగ్(free Style), షూటింగ్, తైక్వాండో, ఊషూ, ఫెన్సింగ్ మొదలగునవి.
వయోపరిమితి :
- 30.12.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23 సంవత్సరాల కు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- జాతీయ అంతర్జాతీయ క్రీడా పోటీల్లో కనబరిచిన ప్రతిభ, ఆధారంగా వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ పరీక్షల నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.21,709/- నుండి రూ.69,100/- ప్రకారం కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి ప్రతి నెల చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.