శాశ్వత నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- నీట్ వరంగల్, నాన్-టీచింగ్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- సూపర్ ఉద్యోగ అవకాశాలతో ఉన్న ఈ నోటిఫికేషన్ 29.11.2024 న జారీ అయినది.
- ఆన్లైన్ దరఖాస్తు గడువు 07.01.2025 (అర్ధరాత్రి) వరకు.
- అధికారిక నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మొదలగునవి మీ కోసం ఇక్కడ.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
తెలంగాణ, వరంగల్ లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, 56 నాన్-టీచింగ్ ఉద్యోగ నియామకాలు 2024:
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి ఇంటర్మీడియట్, జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్ (ఇంజనీరింగ్) డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- టైపింగ్ స్కిల్ అవసరం.
- సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే 56 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి Level -1 నుండి 14 ప్రకారం రూ .18,000/- నుండి రూ.1,44,200/- వరకు కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- గ్రూప్ -బి మరియు -సి పోస్టులకు రూ.500/-,
- గ్రూప్ -ఏ పోస్టులకు రూ .1000/-.
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు మరియు మహిళలకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.