కేంద్ర ప్రభుత్వ సంస్థ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం:
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- చెన్నైలోనే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT) 152 వివిధ కాంట్రాక్ట్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
- ఈ సూపర్ ఉద్యోగ అవకాశాలతో ఉన్న ఈ నోటిఫికేషన్ జారీ అయినది.
- ఆన్లైన్ దరఖాస్తు గడువు 23.12.2024 @ 17:30 Hrs.
- అధికారిక నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మొదలగునవి మీ కోసం ఇక్కడ.
చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, కాంట్రాక్ట్ ప్రాతిపదిక న ఉద్యోగ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న మొత్తం 152 పోస్టుల భర్తీకి నియామకాలు నిర్వహించడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తుల స్వీకరిస్తుంది. వివరాలు.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, ఐటిఐ, సంబంధిత విభాగంలో డిప్లొమా బ్యాచిలర్ ఇంజనీరింగ్, బ్యాచిలర్ టెక్నాలజీ, ఎం.ఎస్సీ, ఎం.ఈ, ఎం.టెక్, పిజి, పీహెచ్డి అర్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 23.12.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
ఇంటర్వ్యూ తేదీలు :
- జనవరి 06 నుండి ఫిబ్రవరి 13 వరకు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.20,000/- నుండి రూ.78,000/- ప్రకారం ప్రభుత్వ అలవెన్స్ లను కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.