నేడే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా. సొంత జిల్లాలో ఉద్యోగం చేయడానికి ఇంటర్వ్యూలకు హాజరవ్వండి Good NEW: Walk In Interview for Local JOBs

Spread the love

నేడే ఉద్యోగాల భర్తీకి జాబ్ మేళా. సొంత జిల్లాలో ఉద్యోగం వివిరాలు ఇలా..

నిరుద్యోగులకు శుభవార్త!
ప్రైవేట్ కంపెనీలో వివిధ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు, నైపుణ్యాభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆంధ్ర ప్రదేశ్ (APSSDC) ఆసక్తి కలిగిన స్థానిక జిల్లా మరియు రాష్ట్రంలోని 26 జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాలను అందుకోవడం కోసం ప్రకటనలో పేర్కొన్న వేదికకు చేరుకోండి.
ఎలాంటి రాతపరీక్ష లేకుండా!, కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి వివిధ 135 కు పైగా ఉద్యోగాలు అందించడానికి.. ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా, Govt ITI (Boys), ఒంగోల్ వేదికగా, ఈ నెల 8న వాక్-ఇన్-ఇంటర్వ్యూ లను నిర్వహిస్తోంది.
అర్హత ప్రమాణాలు:
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి అభ్యర్థులు ఈ క్రింది అర్హతలు కలిగి ఉండాలి.
  2. ITI, ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ, డిప్లోమా, బీ.ఫార్మసీ ఎం.ఫార్మసీ అర్హతలు కలిగి ఉండాలి.
  3. సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంద
పోస్టింగ్ సెక్టార్ లు:
  1. Aequitas eStones Pvt Ltd,
  2. Muthoot Finance Ltd,
  3. Celekt Gadgets LLP,
  4. SBI Credit Cards,
  5. Jaya Lakshmi Auto Mobiles,
  6. Keerthi Medicals.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
వయోపరిమితి :
  • 18 – 30 సం లోపు వయస్సు కలిగిన మహిళా/ పురుష అభ్యర్థులు వారి ఆసక్తి మేరకు జాబ్ మేళాలో పాల్గొనవచ్చు..

జెండర్ :

  • మహిళ/ పురుషులకు అవకాశాలు ఉన్నాయి.
ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు తమతో తీసుకెళ్లాల్సిన ధ్రువపత్రాల వివరాలు:
  1. బయోడేటా,
  2. విద్యార్హత ధ్రువపత్రాల కాపీలు,
  3. ఆధార్ కార్డు,
  4. పాన్ కార్డ్,
  5. బ్యాంక్ పాస్ బుక్ జి-రాక్స్,
  6. అనుభవం ఉంటె Experience సర్టిఫికెట్,
  7. రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు.
ఎంపికలు
  • ఇంటర్వ్యూల ఆధారంగా..
గౌరవ వేతనం:
  • కంపెనీ నిబంధనల ఆధారంగా రూ.10,000/- నుండి రూ.30,000/- వేల వరకు ఉంటుంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఇంటర్వ్యూ వేదిక సమయం తేదీల వివరాలు:

  • ఇంటర్వ్యూ వేదిక :: Govt ITI (Boys), Ongole.
  • ఇంటర్వ్యూ సమయం :: ఉదయం 10:00 గంటల నుండి..
  • ఇంటర్వ్యూ తేదీ :: జనవరి 08, 2024. (బుధవారం).
  • ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి విజయ్ సాగర్ 7989244381 సంప్రదించండి.
  • ఆసక్తి కలిగిన నిరుద్యోగ యువత ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి.. సంబంధిత అర్హత ధృవ పత్రాల కాపి లతో హాజరు కాగలరు.
  • సందేహ నివృత్తి కోసం, మరియు ఇతర వివరాలను తెలుసుకోవడానికి పై ప్రకటనలో తెలుపబడిన కాంటాక్ట్ నెంబర్ 9988853335, 8712655686, 8790118349, 8790117279 లను సంప్రదించండి.
రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love