గ్రామీణ కరెంట్ ఆఫీస్ 400 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ఇంజనీర్ ట్రైనీ & సూపర్వైజర్ ట్రైనీ విభాగంలో ఖాళీగా ఉన్న 400 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి Advt. 03/2025 జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులను ఫిబ్రవరి 1, 2025 నుండి సమర్పించవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.
పోస్టుల వివరాలు :

Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
- మొత్తం పోస్టుల సంఖ్య : 400.
విభాగాల వారీగా ఖాళీలు:
- ఇంజనీర్ ట్రైనీ – 150,
- సూపర్వైజర్ ట్రైనీ – 250.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి (మెకానికల్/ ఎలక్ట్రికల్/ సివిల్/ ఎలక్ట్రానిక్స్/ కెమికల్ & మెటలర్జీ) విభాగాల్లో బ్యాచిలర్ డిగ్రీ/ ఇంటిగ్రేటెడ్ మాస్టర్ డిగ్రీ/ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- 01.02.2025 నాటికి 21 – 29 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు ఉంది.
- వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ Pdf దరఖాస్తు చేయడానికి ముందు తప్పక చదవండి.
ఎంపిక విధానం :
- కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :

10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
- ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ కాలంలో రూ.50,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు. ఆ తరువాత వేతన శ్రేణి రూ.60,000/- నుండి రూ.1,80,000/- ప్రకారం ఉంటుంది.
- సూపర్వైజర్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి శిక్షణ కాలంలో రూ.32,000/- ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు. ఆ తరువాత వేతన శ్రేణి రూ.33,500/- నుండి రూ.1,20,000/- ప్రకారం ఉంటుంది.
పరీక్ష కేంద్రాల వివరాలు :
- దేశవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులు ఆన్లైన్ లో సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :
- SC ST PWBD Ex-Servicemen లకు పరీక్ష ఫీజు లేదు, ప్రాసెసింగ్ ఫీజు రూ.472/-.
- UR/ EWS/ OBC లకు పరీక్ష ఫీజు రూ.600/-, ప్రాసెసింగ్ ఫీజు రూ.472/- మొత్తం: 1072/-.
ముఖ్య తేదీలు :
- దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం తేదీ :: 01.02.2025.
- దరఖాస్తు గడువు :: 28.02.2025.
- రాత పరిక్ష తేదీలు :: ఏప్రిల్ 11, 12, & 13, 2025.
- అడ్మిట్ కార్డ్ జారీ :: ఏప్రిల్ 2025.