గ్రామీణ ప్రాంత యువత ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకోండి.. వసతి శిక్షణ ఫ్రీ. SBI RSETIs Free Training Program for Rural Youth

Spread the love

ఉచిత శిక్షణ ఉపాధి నిచ్చెన పూర్తి సమాచారం :
  • స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI. గ్రామీణ ప్రాంత యువతకు, విద్యార్హత తో సంబంధం లేకుండా వారికి ఆసక్తి కలిగిన వివిధ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి వేలాది మందికి పైగా ఇప్పటికే ఇలా శిక్షణ లను ఇస్తూ ముందుకు వస్తోంది. గ్రామీణ యువతలోని నైపుణ్యాన్ని వెలికి తీసి ఉద్యోగ వ్యాపార రంగంలో రాణించేలా తీర్చిదిద్దాలని ఉద్దేశంతో దేశవ్యాప్తంగా వృత్తి నైపుణ్యా శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన యువత ఈ శిక్షణల కోసం దరఖాస్తు చేసుకోండి. ఈ సంస్థ తెలంగాణలోనే మొదటి స్థానం. 2013-14 లో భారతదేశంలోనే రెండవ స్థానంలో నిలవడం విశేషం. ఇప్పటివరకు 346 శిక్షణ తరగతులను విజయవంతంగా నిర్వహించింది దాదాపుగా పదివేల మందికి పైగా అభ్యర్థులు శిక్షణ పొందారు అలాగే ఏడు వేల పైచిలుకు వరకు అభ్యర్థులు వివిధ శిక్షణ రంగాల్లో స్థిరపడ్డారు.
  • అలాగే బ్యాంకు రుణాలను కూడా పొందారు.
  • శిక్షణ సమయంలో ఉచిత భోజనం వసతులు కల్పిస్తారు.
  • శిక్షణ ముగిసిన తర్వాత ధ్రువీకరణ పత్రాలను అందజేసి బ్యాంకు నుంచి రుణం తీసుకునే సౌకర్యాన్ని అభ్యర్థులకు కల్పించడం ఈ సంస్థ ప్రత్యేకత.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
అర్హత ప్రమాణాలు :
  • అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన వారై ఉండాలి.
  • పదో తరగతి అర్హత కలిగిన వారు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ కోర్సులకు అర్హులు.
  • ఏడవ తరగతి అర్హత కలిగిన విద్యార్థులు హౌస్ వైరింగ్ శిక్షణకు అర్హులు.
  • 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45 సంవత్సరాల మధ్య వయసు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • తెల్ల రేషన్ కార్డు తప్పక కలిగి ఉండాలి

శిక్షణ కోర్సుల వివరాలు :

  1. హౌస్ వైరింగ్,
  2. ఫోటోగ్రఫీ,
  3. వీడియోగ్రఫీ.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
శిక్షణ ప్రారంభం తేదీ :: ఏప్రిల్ 1 నుండి..
దరఖాస్తు చివరి తేదీ :: 29.03.2025.

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

సందేహాలను అభివృద్ధి కోసం 98494 11002, 79811 51653 నంబర్లను సంప్రదించండి.


Spread the love