భారత్ ఎలక్ట్రానిక్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ BEEI వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెంగళూరు, భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లలో (KG to Degree వరకు) ఖాళీగా ఉన్నటువంటి టీచర్ ఇతర సిబ్బంది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే దరఖాస్తు స్వీకరణ ప్రారంభించింది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం నోటిఫికేషన్ ప్రకారం అర్హతలను కలిగి ఉంటే మీ దరఖాస్తును పోస్టు ద్వారా పంపించవచ్చు. ఆ వివరాలు అన్నీ ఈ ఆర్టికల్ లో ఉన్నాయి. పూర్తి ఆర్టికల్ చదివే తన కష్ట చేసుకోండి.

Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: Teaching & Non Teaching Staff.
- మొత్తం పోస్టుల సంఖ్య :: 57.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి, పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ పిజి పిహెచ్డి అర్హత లతో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్, మాస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే TET, CTET, SET అర్హత అవసరం.
- సంబంధిత సబ్జెక్టులను బోధించడంలో అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- CBSE సిలబస్ బోధించే సామర్థ్యం అవసరం.
వయోపరిమితి :
- 01.02.2025 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
పోస్టింగ్ ప్రదేశం :: బెంగళూరు.
📌 పోస్టుల వారీగా ఖాళీల వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపికలు :
- పోస్ట్ ద్వారా అందిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి, అభ్యర్థులకు రాతపరీక్ష, డెమో, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా ప్రారంభ వేతనం రూ.16,270/- నుండి రూ.45,000/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను పోస్ట్ ద్వారా సమర్పించుకోవాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- To The Secretary – BEEI, BEL High School Building, Jalahalli Post, Bengaluru – 560013.