డిస్టిక్ & సెషన్ జడ్జ్, ఈస్ట్ గోదావరి, రాజమహేంద్రవరం కోర్టు, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.
డిగ్రీ అర్హతతో ఆంధ్ర ప్రదేశ్, ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం జిల్లా స్పెషల్ జడ్జ్, “స్పెషల్ జుడీసీఎల్ మెజిస్ట్రేట్” పోస్టుల భర్తీకి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. లా డిగ్రీ, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు డైరక్ట్ లింక్, నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు & ఇతర సమాచారం కోసం ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి.

Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య : 02.
పోస్ట్ పేరు :: స్పెషల్ జుడీసీఎల్ మెజిస్ట్రేట్.
విద్యార్హత :
ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి డిగ్రీ (లా). అర్హత కలిగి ఉండాలి.
లేదా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీస్ నందు ఏదైనా పోస్ట్ అర్హతతో రిటైర్ అయి ఉండాలి.
లేదా
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నందు సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తించిన అనుభవం అవసరం.
లేదా
అడ్వకేట్ గా 5 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తుదారు 65 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం :
- ఆఫ్లైన్ ద్వారా స్వీకరించిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ల ఆధారంగా తుది ఎంపికలు నిర్వహిస్తారు.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి నోటిఫికేషన్ ప్రకారం వేతనం చెల్లిస్తారు.
- ఆ వివరాలు నోటిఫికేషన్ లో పేర్కొనలేదు గమనించండి.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్ లైన్ లో సమర్పించుకోవాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |