రాత పరీక్ష ఫీజు లేకుండా 2000 ఉద్యోగాల భర్తీకి రేపే ఇంటర్వ్యూలు..
నిరుద్యోగులకు శుభవార్త!
వివిధ అర్హతల తో ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న రాష్ట్రంలోనే నిరుద్యోగ యువతకు నారాయణపేట జిల్లా పోలీస్ మరియు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50+ మల్టీ నేషనల్ కంపెనీలతో 2000+ ఉద్యోగాల భర్తీకి రేపే (17.08.2024) ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ప్రకటనను జారీ చేశారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉద్యోగ మేళా విజయవంతం చేయాలని ఒక ప్రకటనలో జిల్లా ఎస్పీ మరియు నిరుద్యోగ నివారణ ఫౌండేషన్ సంస్థ అధినేత గారు యువతకు సూచనలు చేశారు. ఫ్రెషర్స్ మరియు అనుభవం కలిగిన వారికి అవకాశాలు..
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి..
7వ తరగతి,
10వ తరగతి,
ఇంటర్,
డిప్లొమా,
ఐటిఐ,
ఏదైనా డిగ్రీ,
ఎం.బీ.ఏ,
ఎం.సీ.ఏ,
బీ.టెక్,
బీ.ఫార్మసీ మొదలగు అర్హతలు కలిగి ఉన్న ఉండాలి.
అనుభవం :
సంబంధిత విభాగంలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
ఫ్రెషర్స్ కూడా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు.
మహిళలు/ పురుషులు ఆసక్తి కొద్ది ఇంటర్వ్యూలలో భాగస్వామ్యులు అవ్వండి.