అగ్రికల్చర్ ఆఫీసర్ మరియు ఇతర 896 శాశ్వత పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.
డిగ్రీ అర్హతతో గ్రామీణ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి ఉద్యోగ అవకాశాలు, డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువత ఇక్కడ దరఖాస్తు చేసుకోండి.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న 11 గ్రామీణ బ్యాంకుల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల కోసం అభ్యర్థులు ఇక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు.. దేశవ్యాప్తంగా విడుదల కాబడిన తాజా ఉద్యోగాల నోటిఫికేషన్లు మన వెబ్సైట్లో అప్డేట్ లో ఉన్నాయి. ప్రతిరోజు వెబ్సైట్ ను సందర్శించి ఉద్యోగ అవకాశాలు అందుకోండి.
బ్యాంకింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) స్పెషలిస్ట్ ఆఫీసర్ (SO) XIV 2024-25 నోటిఫికేషన్ 896 పోస్టుల భర్తీకి జారీ అయినది. దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ అర్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం 01.08.2024 నుండి 21.08.2024 నుండి 28.08.2024 కు పొడిగించారు. ఇంకా దరఖాస్తు చేసుకొని వారు ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. అభ్యర్థుల ఎంపిక ప్రాథమిక రాత పరీక్ష & మెయిన్స్ రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా నిర్వహిస్తారు. జనవరి/ ఫిబ్రవరి 2025 లో రాత పరీక్ష ఫలితాలను విడుదల చేసి, ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ప్రోవిజనల్ అల్లోట్మెంట్ ను ఏప్రిల్ 2025 లో నిర్వహిస్తున్నట్లు అధికారిక నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు వెంటనే దరఖాస్తులను ఇక్కడ సమర్పించండి.
పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య :: 896.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ (జనరల్/ బ్యాచిలర్/ టెక్నికల్) పూర్తి చేసి ఉండాలి. ఎలాంటి అనుభవం అవసరం లేదు.