డిగ్రీ అర్హతతో కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. సొంత జిల్లాలో పోస్టింగ్, అప్లై చేయండి. APSDPS Inviting Online Applications for Contract Positions Hurry Up..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి ప్లానింగ్ సొసైటీ, ప్లానింగ్ డిపార్ట్మెంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు
వివరణ
సంస్థ పేరు
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (APSDPS)
పోస్ట్ పేరు
ప్రాజెక్ట్ సిబ్బంది
మొత్తం ఖాళీలు
13
విభాగాల వారీగా ఖాళీలు
ప్రోగ్రామర్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్
4
కంసాలిటెంట్/ రీసెర్చ్ అసోసియేట్
8
టాటా బేస్ డెవలపర్
1
అర్హత ప్రమాణాలు
విద్యార్హత
పోస్టులను అనుసరించే సంబంధిత విభాగంలో బి.ఈ, బి.టెక్ బి.ఎస్సి (కంప్యూటర్స్), పిజి లేదా డాక్టరేట్/ పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్మెంట్ తదితర సబ్జెక్టుల్లో అర్హత కలిగి ఉండాలి.
అనుభవం
సంబంధిత విభాగంలో అనుభవం అవసరం. అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి
01.01.2025 నాటికి 55 సంవత్సరాల కు మించకుండా ఉండాలి
రిజర్వేషన్
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్తిస్తుంది
ఒప్పంద కాలం
ఒక సంవత్సరం, సంస్థ అవసరం, అభ్యర్థి పనితనం క్రమశిక్షణను బట్టి పొడిగించే అవకాశం ఉంది.
ఎంపిక విధానం:
వచ్చిన దరఖాస్తులను అర్హత ప్రమాణాల ఆధారంగా షాట్ లిస్ట్ చేసి, స్క్రీనింగ్ టెస్ట్, టెక్నికల్ టెస్ట్ & ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపికలు చేస్తారు.
వేతన వివరాలు
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు క్రింద చూపించిన విధంగా వేతనం ప్రతినెల చెల్లిస్తారు
ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్