IAF Opening Group C 182 Vacancies, Hurry Up! Apply here..
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన గ్రూప్ C సివిలియన్ ఉద్యోగాల భర్తీకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నోటిఫికేషన్ జారీ.. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) లోయర్ డివిజన్ క్లర్క్/ టైపిస్ట్/ సివిలియన్ మెకానికల్ విభాగాల్లోని ఖాళీగా ఉన్న మొత్తం 182 పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ.. భారతీయ అభ్యర్థులకు శుభవార్త చెప్పింది!. ఆసక్తి కలిగిన దేశంలోని నిరుద్యోగ యువత (మహిళా/ పురుష అభ్యర్థులు) ఆన్లైన్ దరఖాస్తులను సెప్టెంబర్ 02, … Read more