BEL Walk In Interview Notification 2026 విద్యుత్ శాఖ లో ఉద్యోగాలు రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలు తో జాబ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇదే Hurry Up!

Spread the love

Good NEWS Aspirants!

రాత పరీక్ష లేకుండా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త.
భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL వివిధ ప్రదేశాల్లో మిలిటరీ రాడార్స్, నావెల్ సిస్టమ్స్, ఎలక్ట్రో ఆప్టిక్స్, వెపన్ & ఫైర్ కంట్రోల్ కమ్యూనికేషన్, హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ మరియు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ మొదలకు 350కు పైగా వివిధ ప్రోడక్ట్ లను కలిగి ఉన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ టెంపరరీ ఉద్యోగ అవకాశాల కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 06.01.2026.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
పోస్టుల వివరాలు :
  • మొత్తం పోస్టుల సంఖ్య :: 06.
పోస్టుల వారీగా ఖాళీలు :
  1. ట్రైనీ ఇంజనీర్ – I లో 04,
  2. ప్రాజెక్ట్ ఇంజనీర్ – I లో 02.

ఈ పోస్టులకు కావలసిన కనీస అర్హతలు :

విద్యార్హత :
  • అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి B.E/ B.Tech/ B.Sc ఇంజనీరింగ్ మెకానికల్ ఎలక్ట్రికల్ విభాగంలో మొదటి శ్రేణి అర్హత కలిగి ఉండాలి.
అనుభవం :
  • 01.12.2025 నాటికి అభ్యర్థులు తప్పనిసరిగా కనీసం 1 నుండి 2 సంవత్సరాలు పారిశ్రామిక అనుభవం సంబంధిత విభాగంలో కలిగి ఉండాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
వయో పరిమితి :
  1. 01.12.2025 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 32 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  2. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం వయో పరిమితిలో అభ్యర్థులకు సడలింపు ఉంది.
  3. ఆ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
  4. నోటిఫికేషన్ Pdf ఈ ఆర్టికల్ చివరణ అందుబాటులో ఉంచాను.
ఎంపిక విధానం :
  1. ఈ కాంట్రాక్ట్ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేటప్పుడు అప్లోడ్ చేసిన అర్హత ధ్రువపత్రాల కాపీలను పరిశీలన చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.

వేతన వివరాలు :

ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి, ఈ క్రింద పేర్కొన్న ప్రకారం నాలుగు సంవత్సరాల పాటు వేతనం అందిస్తారు.
  1. మొదటి సంవత్సరం రూ.40,000/-,
  2. రెండవ సంవత్సరం రూ.45,000/-,
  3. మూడవ సంవత్సరం రూ.50,000/-,
  4. నాలుగవ సంవత్సరం రూ.55,000/-.
  5. అలాగే ప్రతి సంవత్సరం రూ.12,000/- అదనంగా అలవెన్స్ కోసం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
  1. ఈ పోస్టుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి.
దరఖాస్తు ఫీజు వివరాలు :
  1. ట్రైనీ ఇంజనీర్ పోస్టులకు రూ.150/-,
  2. ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు రూ.400/-.
  3. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయింపు ఉంది.
ఇక్కడ క్లిక్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించండి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 23.12.2025.
దరఖాస్తు ప్రక్రియ ముగింపు :: 06.01.2026.
అధికారిక వెబ్సైట్ :: https://bel-india.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.


Spread the love