శిక్షణతో శాశ్వత ఉద్యోగాల భర్తీకి హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ నోటిఫికేషన్.. అందరూ అర్హులే. NMDC Opening 153 Junior Trainee Hurry Up! Apply here..

హైదరాబాదులోని నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 150 జూనియర్ ఆఫీసర్ ట్రైనీ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! భారత ప్రభుత్వ కంపెనీ, తెలంగాణ రాజధాని హైదరాబాదులోని MNDC వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీకి (ముందుగా శిక్షణ శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు శాశ్వత కొలువు) దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నంబర్ 08/2024, తేదీ: 21.10.2024 జారీ చేసింది. సంబంధిత విభాగంలో అర్హత ప్రమాణాలు … Read more

వ్యవసాయ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. ANGRU Opening Walk In Interview Hurry Up! Apply here..

వ్యవసాయ యూనివర్సిటీ టీచింగ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ యూనివర్సిటీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.వరుసగా ఇంటర్వ్యూలు అక్టోబర్ 29, 2024 ఉదయం 10 గంటల నుండి నవంబర్ 7, 2024 వరకు ప్రతిరోజు నోటిఫికేషన్ ప్రకారం నిర్వహిస్తారు.మొత్తం … Read more

ఆరోగ్య సంక్షేమ శాఖ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. Govt Hospital Opening Contract JOBs Hurry Up! Apply here..

ప్రభుత్వం హాస్పిటల్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదో తరగతి ఆపై అర్హత లతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం; ఆఫ్ లైన్ … Read more

ప్రభుత్వ సంస్థ శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. CSL Opening Regular Supervisor Vacancies Hurry Up! Apply here..

శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి.. భారత ప్రభుత్వ పోర్ట్, షిప్పింగ్ మరియు వాటర్ వే మంత్రిత్వ శాఖకు చెందిన, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో శాశ్వత ప్రాతిపాదికన క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం క్రింద సూచనలు … Read more

శాశ్వత ప్రతిపాదికన కరెంటు లిమిటెడ్ లో ఉద్యోగాలు.. ప్రారంభ వేతనం 50 వెలు.. BEL Opening Permanent Basis Positions Hurry Apply here..

భారత్ ఎలక్ట్రానిక్స్ లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త! భారతదేశ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా 350 వివిధ ప్రోడక్ట్ లతో (మిలిటరీ కమ్యూనికేషన్, రాడార్స్, నావెల్ సిస్టం, వెపన్ సిస్టం, హోం ల్యాండ్ సెక్యూరిటీ, టెలికాం మరియు బ్రాడ్ కాస్ట్ ఎలక్ట్రానిక్స్) ప్రొఫైల్ కలిగిన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న భారతీయ నవరత్న కంపెనీ శాశ్వత ప్రాతిపాదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భక్తికి … Read more

రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఈ నెల 15 న ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూ లు Telangana JOBs 2024 | No Exam, No Fee | Hurry Up! Apply here..

రాష్ట్రం లోని నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి అర్హతతో వివిధ ప్రైవేట్ సెక్టార్ ప్రభుత్వ రంగ కంపెనీలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారికి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ రాష్ట్రవ్యాప్తంగా 17 జిల్లాల్లో ఈ నెల 15వ తేదీన ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ఆసక్తి కలిగిన స్థానిక మరియు ఇతర జిల్లాల అభ్యర్థులు కూడా ఈ అవకాశాల కోసం నేరుగా ఇంటర్వ్యూలలో పాల్గొనవచ్చు. మీ … Read more

తెలంగాణ వారికి ఉద్యోగ అవకాశాలు.. గ్రాడ్యుయేషన్ చాలు ఉద్యోగం పక్క. CCI Adilabad Walk In Interview Press Hurry Up! Apply..

తెలంగాణ సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, మీ సర్టిఫికెట్లు, నైపుణ్యాలు & ప్రతిభను ముఖా-ముఖిలో చూపించి, ఉద్యోగంతో తిరిగి రండి. అద్భుత ఉద్యోగ అవకాశం అస్సలు వదులుకోకండి. భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బ్రాంచ్ ఆఫీస్ … Read more

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాలు భర్తీ.. గ్రాడ్యుయేట్ లు అటెండ్ అయితే చాలు ఉద్యోగం. CCI Guntur Walk In Interview Notice Hurry Up! Apply..

సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త. కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, మీ సర్టిఫికెట్లు, నైపుణ్యాలు & ప్రతిభను ముఖా-ముఖిలో చూపించి, ఉద్యోగంతో తిరిగి రండి. అద్భుత అవకాశం అస్సలు వదులుకోకండి. భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కాపాస్ భవన్,4/2 అశోక్ … Read more

హిందుస్థాన్ పెట్రోలియం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.. HPCL Opening 100 Posts Hurry Up! Apply here..

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 100 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్.. ఆసక్తి కలిగిన భారతీయ అభివృద్ధిలో పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకుంది.లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే..సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో అర్హత కలిగిన అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ (HRRL) సంయుక్త వెంచర్ లో ఖాళీగా ఉన్న 100 ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ … Read more

ప్రభుత్వ సంస్థ నుండి పర్సనల్ అసిస్టెంట్, అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అందరూ అర్హులే.. BIS 345 Assistant Recruitment 2024, Hurry Up! Apply here..

శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్: న్యూఢిల్లీలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం ప్రజా పంపిణీ విభాగానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) శాశ్వత ప్రాతిపాదికన 345 వివిధ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ.. ఐటిఐ డిగ్రీ డిప్లొమా పిజి … Read more