వ్యవసాయ యూనివర్సిటీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. ANGRU Opening Walk In Interview Hurry Up! Apply here..
వ్యవసాయ యూనివర్సిటీ టీచింగ్ అసోసియేట్, యంగ్ ప్రొఫెషనల్, జూనియర్ రీసెర్చ్ ఫెలో, రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం. నిరుద్యోగులకు శుభవార్త! ఆంధ్రప్రదేశ్, గుంటూరులోని ఆచార్య ఎన్ జి రంగ వ్యవసాయ యూనివర్సిటీ, వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.వరుసగా ఇంటర్వ్యూలు అక్టోబర్ 29, 2024 ఉదయం 10 గంటల నుండి నవంబర్ 7, 2024 వరకు ప్రతిరోజు నోటిఫికేషన్ ప్రకారం నిర్వహిస్తారు.మొత్తం … Read more