హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం.. రాత పరీక్ష లేదు. HAL Hyderabad Recruitment 2024, No Exam Hurry Up!
రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలతో ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. భారత ప్రభుత్వ, మహారత్న కంపెనీ, హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ డివిజన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి, స్పీడ్ పోస్ట్/ … Read more