India Post Opening NEW! JOBs: 8th పాస్ దరఖాస్తు చేయండి..
8వ తరగతి అర్హతతో ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు పోస్టల్ శాఖ శుభవార్త చెప్పింది. భారత ప్రభుత్వం సమాచారం మంత్రిత్వ శాఖకు చెందిన డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్, సీనియర్ మేనేజర్ ఆఫీస్, మెయిల్ మోటార్ సర్వీస్, చెన్నై. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్కిల్డ్ ఆర్టిసియన్ పోస్టుల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగాల కోసం ఆఫ్లైన్ దరఖాస్తులను ఆగస్టు 30, 2024 సాయంత్రం … Read more