ఆరవ తరగతి నుండి పీజీ చదువుతున్న విద్యార్థులకు స్కాలర్షిప్ లు SBIF Asha Scholarship 2024 Hurry Up! Apply here.

6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 01, 2024 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. విద్యార్థులకు శుభవార్త! చదువుకోవాలనే ఆసక్తి కలిగి ఆర్థికపరంగా ఇబ్బందులకు గురవుతున్నారు విద్యార్థులకు ఎస్బిఐ ఫౌండేషన్ ఆశా స్కాలర్షిప్ స్కీమ్-2024 ద్వారా భారతదేశంలోని ప్రతిభావంతులైన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడానికి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటనను విడుదల చేసింది. 6వ తరగతి నుండి పీజీ వరకు చదువుతున్న విద్యార్థులు అక్టోబర్ 01, 2024 లోపు ఆన్లైన్ దరఖాస్తులు చేయవచ్చు. … Read more