డిగ్రీ అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగ అవకాశాలు, 72వేలు జీతం, అప్లై చేయండి. SCI Recruitment 2025 for 241 Posts Hurry Up!
సుప్రీం కోర్ట్ 241 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. భారత అత్యున్నత న్యాయస్థానం, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా (SCI) శాశ్వత ప్రాతిపదికన 241 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించడానికి, ఫిబ్రవరి 04, 2025న నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ యువత ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ నోటిఫికేషన్ Pdf, ముఖ్య తేదీలు, ఇతర సమాచారం కోసం ఈ … Read more