ఉద్యోగాల భర్తీకి ఈమెయిల్ దరఖాస్తులు ఆహ్వానం. ఆన్లైన్ ఇంటర్వ్యూ తో ఎంపికలు. NABARD Opening Various Vacancies Hurry Up! Apply here
హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ NABARD ప్రాజెక్టు కోసం ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి ఇమెయిల్ దరఖాస్తులు ఆహ్వానం: నోటిఫికేషన్ ముఖ్యాంశాలు : ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ICAR), తెలంగాణ, హైదరాబాద్, రాజేంద్రనగర్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ (IIMR), NABARD ప్రాజెక్టు కోసం యంగ్ ప్రొఫెషనల్ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఆన్లైన్ విధానంలో ఇంటర్వ్యూలకు ఆసక్తి కలిగిన అభ్యర్థులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. … Read more