తెలంగాణ సొంత జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువతకు గొప్ప శుభవార్త.
కాంట్రాక్టు పోస్టుల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ వచ్చేసింది డిగ్రీ అర్హతతో నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలు కలిగిన అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూ కేంద్రానికి వెళ్లి, మీ సర్టిఫికెట్లు, నైపుణ్యాలు & ప్రతిభను ముఖా-ముఖిలో చూపించి, ఉద్యోగంతో తిరిగి రండి. అద్భుత ఉద్యోగ అవకాశం అస్సలు వదులుకోకండి.
భారత ప్రభుత్వ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. బ్రాంచ్ ఆఫీస్ అదిలాబాద్, మంగళమూర్తి టవర్, మొదటి అంతస్తు, సినిమా రోడ్డు, ఆదిలాబాద్ – 504001. ఫీల్డ్ స్టాఫ్, ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్), ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి వివరాలు ఇక్కడ..
పోస్టుల వివరాలు :
- ఫీల్డ్ స్టాఫ్,
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్),
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్).
విద్యార్హత :
- ఫీల్డ్ స్టాఫ్ పోస్టులకు, B.Sc(అగ్రికల్చర్) అర్హత కలిగి ఉండాలి.
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) పోస్టులకు, B.Com డిగ్రీ అర్హతగా కలిగి ఉండాలి.
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) పోస్టులకు, ఏదైనా విభాగంలో డిగ్రీ ఆరత కలిగిన వారందరూ అర్హులే.
వయోపరిమితి :
- 01.10.2024 నాటికి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల వారికి వయో-పరిమితిలో 3 నుండి 13 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
- పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
ఎంపిక విధానం :
- ఎలాంటి రాత పరీక్ష లేదు,
- అభ్యర్థులు అర్హత ధ్రువపత్రాల కాపీలతో ఇంటర్వ్యూలకు హాజరై, తమ ప్రతిభను కనబరిచి ఉద్యోగంతో తిరిగి రావచ్చు..
గౌరవ వేతనం :
- పోస్టులను బట్టి ఈ దిగువ పేర్కొన్న ప్రకారం ప్రతినెల వేతనంగా చెల్లిస్తారు.
- ఫీల్డ్ స్టాఫ్ లకు రూ.37,000/-,
- ఆఫీస్ స్టాఫ్ (అకౌంట్స్) లకు రూ.25,500/-,
- ఆఫీస్ స్టాఫ్ (జనరల్) లకు రూ. 25,500/-.
ఇంటర్వ్యూ వేదిక, సమయం & తేదీల వివరాలు:
ఇంటర్వ్యూ వేదిక :
- దా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బ్రాంచ్ ఆఫీస్ ఆదిలాబాద్, మంగళ మూర్తి టవర్, మొదటి అంతస్తు, సినిమా రోడ్డు ఆదిలాబాద్-504001, తెలంగాణ.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఇంటర్వ్యూ సమయం :
- ఉదయం 10:30 నుండి..
ఇంటర్వ్యూ తేదీలు :
- 07.10.2024, 08.10.2024 & 09.10.2024.
Looking for Manager post in general staff My Qualification is MA LLB DHRM, A. Suresh from Hyderabad 20 years experience in Pvt jobs,,,