రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూలతో ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం.
భారత ప్రభుత్వ, మహారత్న కంపెనీ, హిందుస్థాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్, హైదరాబాద్ డివిజన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ పోస్టుల కోసం వెంటనే ఈ ఆర్టికల్ చివరన ఇవ్వబడిన దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి, స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్టు/ కొరియర్ ద్వారా పంపించండి నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ.

పోస్టుల వివరాలు :
- డిప్యూటీ మేనేజర్ (సివిల్) – 01,
- మెడికల్ ఆఫీసర్ (ఫిజిషియన్) – 01.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో (ఇంజనీరింగ్/ టెక్నాలజీ (సివిల్))/ MBBS/ MBBS+PG Diploma/ MBBS+PG Degree అర్హతలు కలిగి ఉండాలి.
- 📌 సంబంధిత విభాగంలో కనీసం 0 – 3 సంవత్సరాల అనుభవం అవసరం.
వయోపరిమితి :
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
- 24.12.2024 నాటికి 30 నుండి 38 సంవత్సరాలకు మించకూడదు.
- అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.
- ఈ సమాచారాన్ని అభ్యర్థులు దరఖాస్తుల పేర్కొన్న ఈమెయిల్ అందిస్తారు.
- దరఖాస్తు చేసుకున్న అప్డేట్స్ కోసం తరచూ అధికారిక వెబ్సైట్ ను సందర్శిస్తూ ఉండాలి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.40,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో నోటిఫికేషన్ తో జత చేయబడిన దరఖాస్తు ఫామ్ పూర్తి చేసి, తగు అర్హత ధ్రువపత్రాల కాపీలను దరఖాస్తు ఫామ్ తో పిన్ చేసి, చివరి నాటికి చేరే విధంగా పోస్ట్ ద్వారా పంపించాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.500/-.
దరఖాస్తు ఫీజు ఆన్లైన్లో చెల్లించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.hal-india.co.in/home
అధికారిక నోటిఫికేషన్ Pdf:: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- The Manager (HR) Recruitment, Hindustan Aeronautics Limited, Avionics Division, Balanagar, Hyderabad – 500042.
Graduation student
Madam am. Intrest madam