తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ అభ్యర్థులకు సొంత జిల్లాలో పోస్టింగ్, ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల మీ కోసమే. Central Govt JOBs No Exam Hurry Up! Apply here

Spread the love

రాత పరీక్ష లేకుండా! కేవలం ఇంటర్వ్యూలతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • తెలుపు రాష్ట్రాల అభ్యర్థులకు బంపర్ ఉద్యోగ అవకాశాలు.
  • మీ సొంత జిల్లాలో ఉద్యోగం చేయడం కోసం ఈ పోస్టుల కోసం ఇక్కడ దరఖాస్తు చేయండి.
  • ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లాల్లో పోస్టింగ్ ఉంటుంది.
  • రాత పరీక్ష లేదు.
  • ఆన్లైన్/ ఆఫ్లైన్ విధానంలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికలు చేస్తారు.
  • ఎంపిక అయితే లైఫ్ సెట్.
  • ప్రతి నెల దాదాపుగా రూ.2,00,000/- పైగా జీతం అందుకోవచ్చు.
  • దరఖాస్తు ఆన్లైన్లో సమర్పించాలి.
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 19.12.2024.
  • నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.
రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ (RITES) కాంట్రాక్ట్ ప్రతిపాదికన వివిధ విభాగంలో ఖాళీగా ఉన్న వ్యక్తిగత కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు చేపట్టడానికి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.

రైట్స్ లో వ్యక్తిగత కన్సల్టెంట్ ఉద్యోగ నియామకాలు 2024:

పోస్టుల వివరాలు :
  1. టీం లీడర్ – 01,
  2. జియో టెక్నికల్/ మెటీరియల్ ఇంజనీర్ – 01,
  3. క్వాలిటీ అసురెన్స్ స్పెషలిస్ట్ – 01
  4. సోషల్ సేఫ్ గాడ్ స్పెషలిస్ట్ – 01.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
విద్యార్హత :
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, డిగ్రీ, అర్హత తో అనుభవం కలిగి ఉండాలి.
  • సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా కలిగి ఉండాలి.
వయోపరిమితి :
  • దరఖాస్తు తేదీ నాటికి 63 సంవత్సరాల మించకూడదు.
ఎంపిక విధానం :
  • వచ్చిన దరఖాస్తులను టెక్నికల్ & అకాడమిక్ అర్హతల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
  1. టీం లీడర్ లకు రూ.2,50,000/-
  2. జియో టెక్నికల్/ మెటీరియల్ ఇంజనీర్ రూ.2,00,000/-
  3. క్వాలిటీ అసురెన్స్ స్పెషలిస్ట్ రూ.2,00,000/-,
  4. సోషల్ సేఫ్ గార్డ్ స్పెషలిస్ట్ రూ.2,00,000/-
పోస్టింగ్ ప్రదేశాలు :: హైదరాబాద్, మచిలీపట్నం ఆంధ్ర ప్రదేశ్.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rites.com/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 29.11.2024.
ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 19.12.2024 @ 11:00 PM.
ఆన్లైన్ దరఖాస్తు కోసం:: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment