పదవ తరగతి తో ఐటిఐ లేదా ఇంటర్ అర్హత కలిగిన అభ్యర్థులకు శుభవార్త!
భారత ప్రభుత్వ సంస్థ అయిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టైపెండరీ ట్రైనీ ఆపరేటర్ & మెయింటెనర్ కేటగిరి -II పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 22.08.2024 ఉదయం 10:00 గంటల నుండి ప్రారంభం కానుంది, ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 11.09.2024 సాయంత్రం 04:00 న ముగుస్తుంది. ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు అందరూ.. ఉమ్మడి తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు కూడా దరఖాస్తు చేయవచ్చు. ఈ నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం, నోటిఫికేషన్ Pdf దరఖాస్తు లింక్ మీకోసం ఇక్కడ.
Excellent information jobs