కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న భారతీయ యువతకు ఉద్యోగ అవకాశాలు అందించడం కోసం ఈ వెబ్ పేజ్ https://jobaspirantsadda.com/రూపొందించబడింది. ప్రతిరోజు మన వెబ్సైట్ లో తాజా ఉద్యోగ సమాచారం అప్డేట్ చేయబడుతూ ఉంటుంది. పదవ తరగతి ఇంటర్మీడియట్ ఐటిఐ డిప్లొమా డిగ్రీ పీజీ ఆపై విద్యార్హతలు కలిగిన భారతీయ అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు అందించడమే లక్ష్యంగా ఈ వెబ్ పేజ్ https://jobaspirantsadda.com/అప్డేట్స్ అందిస్తూ పనిచేస్తుంది.
ముఖ్యంగా ఉమ్మడి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఆయా రాష్ట్రాలు విడుదల చేయు తాజా ప్రభుత్వ/ ప్రైవేటు/ ఔట్సోర్సింగ్ & కాంట్రాక్ట్/ శాశ్వత అవకాశాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. మన వెబ్సైట్ https://jobaspirantsadda.com/ద్వారా నోటిఫికేషన్ పిడిఎఫ్ లింక్, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్, ముఖ్య తేదీలు అలాగే అవసరాన్ని బట్టి దరఖాస్తు చేసుకునే విధానం డెమో వీడియో కూడా రూపొందించే అందించడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు తాజా ఉద్యోగ అవకాశాల కోసం మన పేజీ ను ఫాలో అవ్వండి.
Abhyasa Deepikalu 2025-26: రాబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో వంద శాతం మార్కులు స్కోర్ కోసం అభ్యాస దీపికలు Download here.