శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్:
న్యూఢిల్లీలోని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆహారం ప్రజా పంపిణీ విభాగానికి చెందిన బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) శాశ్వత ప్రాతిపాదికన 345 వివిధ ఉద్యోగాల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ..
ఐటిఐ డిగ్రీ డిప్లొమా పిజి అర్హతతో వివిధ విభాగాల్లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ 345 పోస్టుల ADVERTISEMENT NO.01/2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రక్రియ 09.09.2024 నుండి ప్రారంభమైనది ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 30.09.2024.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 345.
విభాగాల వారీగా ఖాళీలు :
గ్రూప్ – ఎ విభాగంలో..
- అసిస్టెంట్ డైరెక్టర్ – 03,
గ్రూప్ – బి విభాగంలో..
- పర్సనల్ అసిస్టెంట్ – 27,
- అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ – 43,
- అసిస్టెంట్ – 01,
- టెక్నికల్ అసిస్టెంట్ 27.
గ్రూప్ – సి విభాగంలో..
- స్టెనోగ్రాఫర్ – 19,
- సీనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ – 128,
- జూనియర్ సెక్రటేరియల్ అసిస్టెంట్ – 78,
- సీనియర్ టెక్నీషియన్ – 18,
- టెక్నీషియన్ – 01.
పని/పోస్టింగ్ విభాగాలు :
- అడ్మినిస్ట్రేషన్ మరియు ఫైనాన్స్,
- మార్కెటింగ్ మరియు కన్జ్యూమర్ అఫైర్స్,
- హిందీ,
- మెకానికల్,
- కెమికల్,
- మైక్రోబయాలజీ,
- కార్పెంటర్,
- వెల్డర్,
- ఫిట్టర్,
- ప్లంబర్,
- ఎలక్ట్రీషియన్, మరియు
- వైర్ మాన్ మొదలగునవి.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి డిప్లొమా, ఐటిఐ, డిగ్రీ, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 నుండి 35 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ప్రాక్టికల్ అసెస్మెంట్, రాత పరీక్ష, టెక్నికల్ నాలెడ్జ్ ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు Level – 2 నుండి 10 ప్రకారం రూ.19,900/- నుండి రూ.56,100/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళలు మరియు BIS ఉద్యోగస్తులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలినవారికి రూ.500/-.