భారీగా అసిస్టెంట్ కొలువుల భర్తీ 500 పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. Govt Assistant JOBs Recruitment 2024, Hurry Up!

Spread the love

నిరుద్యోగులకు బంపర్ ఆఫర్!

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన.
  • ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగిన వారు అర్హులు.
  • ప్రాంతీయ భాష పరిజ్ఞానం తప్పనిసరి.
  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థులు దరఖాస్తు చేయండి.
  • ప్రారంభ వేతనం దాదాపుగా రూ.40,000/-.
  • దరఖాస్తు ప్రక్రియ 17.12.2024 నుండి 01.01.2025 వరకు అందుబాటులో ఉంటుంది.
  • 01.12.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
ముంబై ప్రధాన కేంద్రంగా గల ది న్యూ ఇండియా అసూరెన్స్ కంపెనీ లిమిటెడ్, దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న తమ బ్రాంచ్ లలో ఖాళీగా ఉన్న 500 అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను డిసెంబర్ 17, 2024 నుండి ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ త్వరలో అందుబాటులో రానుంది. ఆ వివరాలు అప్డేట్ చేయబడతాయి. అభ్యర్థులు ముందస్తుగా ప్రణాళికతో ఈ ఉద్యోగాలను సొంతం చేసుకోవడానికి, ఇప్పటినుండి ప్రిపరేషన్ ప్లాన్ మొదలు పెట్టండి. ప్రాంతీయ భాషా పరిజ్ఞానం తప్పనిసరి అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అంటే ప్రతి జిల్లాలోనూ ఈ పోస్టులు ఉంటాయి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://www.newindia.co.in/


Spread the love