కేంద్ర ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
- భారతీయ అభ్యర్థులు ఈ పోస్టుల దరఖాస్తు చేసుకోండి.
- రాత పరీక్ష శారీరక, నిర్దిష్ట ప్రమాణాల పరీక్ష, మెడికల్ పరీక్ష & సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- ప్రారంభ వేతనం దాదాపుగా రూ.56,000/-.
- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తు గడువు 24.12.2024.
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీకి భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పడవచ్చు. దరఖాస్తులు వెంటనే సమర్పించుకోండి. ఆన్లైన్ దరఖాస్తు లింక్ ఈ పేజీ చివరన ఇవ్వబడింది గమనించండి. ముఖ్య తేదీలు, నోటిఫికేషన్ Pdf మొదలగునవి మీకోసం ఇక్కడ.
ITBPF అసిస్టెంట్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్/ వవెటర్నరీ) ఉద్యోగ నియామకాలు 2024:
పోస్టుల వివరాలు :
- పోస్ట్ పేరు :: అసిస్టెంట్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్/ వవెటర్నరీ).
- ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ :: ITBPF.
- మొత్తం పోస్టులు :: 27.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి వెటర్నరీ సైన్స్ అనిమల్ హస్బెండరీ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- భారతీయ వెటర్నరీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- 24.12.2024 నాటికి 35 సంవత్సరాల వయసుకు మించకూడదు.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితుల సడలింపులు భారత ప్రభుత్వా నిబంధన ప్రకారం వర్తిస్తాయి.
- ఆ వివరాల కోసం నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- రాతపరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్ పరీక్ష, మెడికల్ పరీక్ష, ఇంటర్వ్యూ & ధ్రువ పత్రాల పరిశీలనల ఆధారంగా ఉంటుంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.56,100/- నుండి రూ.1,77,500/- వరకు ప్రకారం ప్రతి నెల కేంద్ర ప్రభుత్వ అలవెన్స్ తో కలిపి చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
- మిగిలిన వారికి రూ.400/-.