అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, లైబ్రేరియన్ ✨శాశ్వత ఉద్యోగాలు, అప్లై చేయండి. IIFM Jr. Assistant Librarian Recruitment 2024 Hurry Up!

Spread the love

అటవీశాఖ శాశ్వత ఉద్యోగాల భర్తీకి సూపర్ నోటిఫికేషన్ జారీ..
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • భారతీయ అభ్యర్థులు అందరూ ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేయవచ్చు.
  • పదో తరగతి, ఇంటర్ అర్హతతో శాశ్వత పోస్టులు భర్తీ.
  • ఒకే ఒక్క రాత పరీక్ష ఉంటుంది.
  • రాత పరీక్షలో షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసి, పోస్టింగ్ ఇస్తారు.
  • ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 25.12.2024.
భారత ప్రభుత్వ పర్యావరణం, అటవీ & వాతావరణ మంత్రిత్వ శాఖకు చెందిన, భోపాల్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ (IIFM) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న శాశ్వత పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.
అటవీ శాఖ శాశ్వత ఉద్యోగ నియామకాలు 2024 :
  1. లైబ్రరీ సెమీ ప్రొఫెషనల్ గ్రేడ్ 2 – 01,
  2. జూనియర్ అసిస్టెంట్ – 05,
  3. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 – 03.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
విద్యార్హత :
  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్, హైయర్ సెకండరీ (10+2)/ తపసమాన అర్హత కలిగి ఉండాలి.
  2. లైబ్రరీ సైన్స్, టైపింగ్ స్కిల్ కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
  1. దరఖాస్తు తేదీ నాటికి అభ్యర్థులు 18 – 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపు ఉంది.
ఎంపిక విధానం :
  • స్క్రీనింగ్/ షాట్ లిస్టింగ్/రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
గౌరవ వేతనం :
  • ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి 2 నుండి 4 ప్రకారం చెల్లిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.11.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 25.12.2024.
అధికారిక వెబ్సైట్ :: https://iifm.ac.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment