ఆరోగ్యశాఖ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. అందరూ అర్హులే.. Govt Clerk Recruitment 2024, Hurry Up! Apply here..

Spread the love

ఆరోగ్యశాఖ క్లర్క్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ & తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు లింక్, ముఖ్య తేదీలు ఇక్కడ..

భారత ప్రభుత్వ కుటుంబ ఆరోగ్య & సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రాన్స్లేషనల్ వైరాలజీ మరియు ఎయిడ్స్ రీసెర్చ్ (NITVR) శాశ్వత ప్రాతిపదికన అప్ప డివిజన్ క్లర్క్, లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు భర్తీకి Advertisement No.ICMR – NITVR/DR/ADMN./01/2024/1274 Date: 14/08/2024 నోటిఫికేషన్ జారీ చేసింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 20.08.2024 నుండి ప్రారంభమైనది ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ చివరి తేదీ 19.09.2024.

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 08.

పోస్టుల వారీగా ఖాళీలు :

  1. లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 05,
  2. అప్పర్ డివిజన్ క్లర్క్ (UDC) – 03.

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఇంటర్మీడియట్, ఏదైనా విభాగంలో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
  2. అలాగే టైపింగ్ పరిజ్ఞానం అవసరం.
  3. పోస్ట్ గ్రాడ్యుయేట్/ కంప్యూటర్ డిప్లోమా అప్లికేషన్ కోర్సులు అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

వయోపరిమితి :

  1. దరఖాస్తు చివరి తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 27 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
  2. అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వం నిబంధనలో ప్రకారం వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
  3. వయో-పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్టుల ఆధారంగా తుది ఎంపికలు ఉంటాయి.

గౌరవ వేతనం :

  1. లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.19,900/- నుండి రూ.63,200/- వరకు,
  2. అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన వారికి రూ.25,500/- నుండి రూ.81,100/- వరకు ప్రతి నెల కేంద్ర ప్రభుత్వాలు అలవెన్స్ తో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :: లేదు.

ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 20.08.2024 @ 09:00 AM,
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ :: 19.09.2024 @ 05:00PM.
అధికారిక వెబ్సైట్ :: https://main.icmr.nic.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love