ఆరోగ్య సంక్షేమ శాఖ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. భారీగా అవకాశాలు అప్లై లింక్ ఇదే.. Govt Hospital Opening Contract JOBs Hurry Up! Apply here..

Spread the love

ప్రభుత్వం హాస్పిటల్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫార్మసిస్ట్, లాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానం.

నిరుద్యోగులకు శుభవార్త!

జిల్లా కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పదో తరగతి ఆపై అర్హత లతో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఆంధ్రప్రదేశ్, గుంటూరు జిల్లా అభ్యర్థులు ఈ పోస్టుల కోసం ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు సమర్పించుకోవాలి నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం; ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్, ముఖ్య తేదీలు మీకోసం ఇక్కడ.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 40.

పోస్టుల వారీగా ఖాళీలు :

  1. ల్యాబ్ టెక్నీషియన్లు – 03,
  2. ఫార్మాసిస్టులు – 11,
  3. డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 11,
  4. LGS’s – 15.

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు పదో తరగతి, డిప్లొమా, డిగ్రీ, డి.ఫార్మసీ/ బి.ఫార్మసీ/ ఎం.ఫార్మసీ అర్హతలు కలిగి ఉండాలి.
  2. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.

వయో పరిమితి :

  1. 01.09.2024 నాటికి అభ్యర్థుల వయసు 42 నుండి 47 సంవత్సరాల కుంచకూడదు.
  2. మాజీ సైనికులకు 50 సంవత్సరాల వరకు సడలింపు ఉంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

ఎంపిక విధానం :

  1. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. మొత్తం 100 మార్కుల ప్రాతిపదికన ఎంపికలు నిర్వహిస్తారు.
  3. విద్యార్హతలకు 75% మార్కులు.
  4. ప్రభుత్వ ప్రైవేటు సంస్థల్లో సేవలందించిన అభ్యర్థులకు వెయిటేజ్ మార్క్ ఇస్తారు.
  5. కనీసం 6 నెలల కాలం పూర్తి చేసుకుని ఉండాలి.
  6. ఎలాంటి ఇంటర్వ్యూ లేదు.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆఫ్లైన్లో సమర్పించాలి.

ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :

  1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులు కు రూ.100/-.
  2. ఓసి బిసి అభ్యర్థులకు రూ.300/-.

గౌరవ వేతనం :

  1. ల్యాబ్ టెక్నీషియన్లు – రూ.23,393/-,
  2. ఫార్మాసిస్టులు – రూ.23,393/-,
  3. డేటా ఎంట్రీ ఆపరేటర్లు – 18,450/-,
  4. LGS’s – రూ.15,000/-.
ఆఫ్లైన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభం :: 16.10.2024 నుండి,
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ :: 30.10.2024 సాయంత్రం 05:00 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://guntur.ap.gov.in/
అధికారికి నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ Pdf :: డౌన్లోడ్ చేయండి.

ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :

  • కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ గుంటూరు జిల్లా.

Spread the love