ప్రభుత్వ శాశ్వత ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్. వివరాలు, అప్లై లింక్ ఇక్కడ. తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేయండి. IIFCL AM Recruitment 2024 Hurry Up! Apply here

Spread the love

శాశ్వత ఆఫీసర్ గ్రేడ్ -ఏ ఉద్యోగాల భర్తీకి తెలుగు రాష్ట్రాల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానం:

నోటిఫికేషన్ ముఖ్యాంశాలు :
  • ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ (IIFCL) ఆఫీసర్ గ్రేడ్ -ఏ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
  • ఈ బంపర్ ఉద్యోగ అవకాశాలతో ఉన్న ఈ నోటిఫికేషన్ Advt.No. IIFCL/HR/2024/04 తేది 06.12.2024 న జారీ అయినది.
  • ఆన్లైన్ దరఖాస్తు గడువు 23.12.2024.
  • అధికారిక నోటిఫికేషన్ Pdf, ఆన్లైన్ దరఖాస్తు డైరెక్ట్ లింక్ మొదలగునవి మీ కోసం ఇక్కడ.
న్యూఢిల్లీలోని, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ ఆఫీసర్ గ్రేడ్ -ఏ (అసిస్టెంట్ మేనేజర్) (శాశ్వత ప్రతిపాదిక) ఉద్యోగ నియామకాలు 2024:
విద్యార్హత :
  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి ఫైనాన్స్, బ్యాంకింగ్ ఫైనాన్స్, Forex, CSR, సోషల్ వర్క్, ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్, సైన్స్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఎకనామిక్స్, డెవలప్మెంట్ సర్వీసెస్, HR, స్టాటీస్టిక్, మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, విభాగాల్లో పిజి డిగ్రీ, CA/ CS, లా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ, CS/ IT విభాగంలో బ్యాచిలర్ టెక్నాలజీ, బ్యాచిలర్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
వయోపరిమితి :
30.11.2024 నాటికి 21 సంవత్సరాలు పూర్తి చేసుకునే 30 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల వారికి సడలింపు వర్తిస్తుంది వివరాలకు నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
  • రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన & ఇంటర్వ్యూలు నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం :
  • ఎంపికైన అభ్యర్థులకు వేతన శ్రేణి రూ.44,500/- నుండి రూ.89,150/- ప్రకారం ప్రభుత్వ అలవెన్స్ లను కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.
దరఖాస్తు విధానం :
  • దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :
  1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు రూ.100/-,
  2. మిగిలిన వారికి రూ.600/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 07.12.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.12.2024 11:59 PM వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.iifcl.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment