భారీగా నాన్ టీచింగ్ ఉద్యోగాలు:
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లోని 28 నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రభుత్వ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ (MAANU) దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన యువత ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, పోస్టుల వివరాలు, ముఖ్య తేదీలు, మొదలగునవి మీకోసం ఇక్కడ..
నాన్-టీచింగ్ పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 28.
పోస్టుల వారీగా ఖాళీలు :
- రీజనల్ డైరెక్టర్ – 02,
- ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ – 01,
- అసిస్టెంట్ రిజిస్టర్ – 01,
- అసిస్టెంట్ రీజనల్ డైరెక్టర్ – 07,
- అసిస్టెంట్ – 01,
- ఇన్స్ట్రక్టర్ – పాలిటెక్నిక్ (సివిల్) – 01,
- కంప్యూటర్ ఆపరేటర్ – 01,
- ప్రొఫెషనల్ అసిస్టెంట్ – 01,
- రీసెర్చ్ అసిస్టెంట్ – ECSSIU – 01,
- స్టెనోగ్రాఫర్ – 02,
- లైబ్రరీ అసిస్టెంట్ – 01,
- ల్యాబ్ టెక్నీషియన్ – 01,
- ల్యాబ్ అసిస్టెంట్ – 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) – 05,
- లైబ్రరీ అటెండెంట్ – 01,
- వర్క్ షాప్ అటెండెంట్ – 01.
Join WhatsApp Group | Click here |
Join Telegram Channel | Click here |
Join WhatsApp Channel | Click here |
Subscribe YouTube Channel | Click here |
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి కనీసం 55% మార్కులతో.. డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ, టెక్నికల్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ అర్హత కలిగి సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- దరఖాస్తు చివరి తేదీ నాటికి పోస్టులను అనుసరించి అభ్యర్థుల వయసు 30 సంవత్సరాలు నుండి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
- అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి. అధికారిక నోటిఫికేషన్ Pdf లింక్ ఈ ఆర్టికల్ చివరలో ఉన్నది చూడండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపిక విధానం :
- రాత పరీక్ష, స్కిల్ పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
గౌరవ వేతనం :
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి పే లెవెల్ -1(రూ.18,000/-) నుండి లెవెల్ -12(రూ.78,800/-) ప్రకారం ప్రతి నెల అలవెన్స్ తో కలిపి దాదాపుగా రూ.50,000/- నుండి రూ.2,09,200/- వరకు వేతనంగా అందుకోవచ్చు..
దరఖాస్తు ఫీజు :
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను రెండు దశలలో సమర్పించాలి.
- మొదటి దశ :: ఆన్లైన్ విధానంలో..
- రెండవ దశ :: ఆఫ్లైన్ విధానంలో..
- అభ్యర్థుల ముందుగా దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించి, ఆ తర్వాత అర్హత ధ్రువపత్రాల కాపీలను జత చేసి నోటిఫికేషన్ లో పేర్కొన్న చిరునామాకు పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
The Assistant Registrar
ER – II Section
Room Number.107, Admin Building Maulana Azad National Urdu University Gachibowli,
Hyderabad-500032. Telangana.
I need a job mostly because my family situation s and prove myself