ఐటిఐ, డిప్లోమా తో శాశ్వత నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు, వెంటనే దరఖాస్తు చేసుకోండి. Govt Permanent 234 Non Executive Posts, Hurry Up!

Spread the love

ప్రభుత్వ శాశ్వత ఉద్యోగ అవకాశాలు,
పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుని దరఖాస్తు చేసుకోండి.
తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు మిస్ అవ్వకండి.

పడవల తయారీ సంస్థ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి ఆన్లైన్ ధరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థులు అర్హత ప్రమాణాలను కలిగినవారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీ కోసం ఇక్కడ.

Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

ప్రభుత్వ శాశ్వత నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టులు :

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, పదవ తరగతి ఐటిఐ డిప్లొమా అర్హతలు కలిగి ఉండాలి.
  2. సంబంధిత విభాగంలో పారిశ్రామిక అనుభవం అవసరం.
  3. అనుభవం కలిగిన అభ్యర్థులకు 40 మార్కుల వరకు వెయిటేజ్ ఉన్నది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

వయోపరిమితి :

  1. 01.11.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 48 సంవత్సరాలకు ఉంచకుండా ఉండాలి.
  2. భారత ప్రభుత్వం నిబంధనల ప్రకారం అధిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయోపరిమితి లో సడలింపు 3 నుండి 15 సంవత్సరాల వరకు ఉన్నది.
  3. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం :

  • రాత పరీక్ష సర్టిఫికెట్ వెరిఫికేషన్ ట్రెడ్ / స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి వేతన శ్రేణి గ్రేడ్ రూ.17,000/- నుండి రూ.83,100/- ప్రకారం కేంద్ర ప్రభుత్వం అలవెన్స్ తో కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించుకోవాలి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  1. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు & మాజీ సైనికులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
  2. మిగిలిన వారికి రూ.354/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 25.11.2024,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 16.12.2024.
అధికారిక వెబ్సైట్ :: https://mazagondock.in/
అధికారిక నోటిఫికేషన్ Pdf కోసం :: 🔰 ఇక్కడ క్లిక్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: 👨‍💻 ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love

Leave a Comment