భారత్ ఎలక్ట్రానిక్స్ లో శాశ్వత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు భారీ శుభవార్త!
భారతదేశ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) దేశవ్యాప్తంగా 350 వివిధ ప్రోడక్ట్ లతో (మిలిటరీ కమ్యూనికేషన్, రాడార్స్, నావెల్ సిస్టం, వెపన్ సిస్టం, హోం ల్యాండ్ సెక్యూరిటీ, టెలికాం మరియు బ్రాడ్ కాస్ట్ ఎలక్ట్రానిక్స్) ప్రొఫైల్ కలిగిన వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న భారతీయ నవరత్న కంపెనీ శాశ్వత ప్రాతిపాదికన ఈ దిగువ పేర్కొన్న పోస్టుల భక్తికి రెండూ నోటిఫికేషన్ జారీ చేసింది.
పోస్టుల వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 13.
పోస్టుల వారీగా ఖాళీలు :
అసిస్టెంట్ మేనేజర్ E-III గ్రేడ్ / డిప్యూటీ మేనేజర్ E-IV గ్రేడ్ – 02,
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి MBA/ MSW/ PG/ Degree & మాస్టర్ డిగ్రీ లో (మాస్ కమ్యూనికేషన్ & జనరలిజం/ జర్నలిజం/ కమ్యూనికేషన్/ మాస్ కమ్యూనికేషన్/ విజువల్ కమ్యూనికేషన్ & మార్కెటింగ్ కమ్యూనికేషన్)/ PG Diploma/ Human Resource Management/ Industrial Relation/ Personal Management అర్హతలు కలిగి, సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
వయో పరిమితి :
దరఖాస్తు తేదీ నాటికి 25 సంవత్సరాల నుండి 36 సంవత్సరాలకు మించకుండా వయస్సు కలిగి ఉండాలి.
అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో-పరిమితుల్లో సడలింపులు వర్తిస్తాయి.
వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
రాత పరీక్ష ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.