ప్రభుత్వ సంస్థ శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. CSL Opening Regular Supervisor Vacancies Hurry Up! Apply here..

Spread the love

శాశ్వత సూపర్వైజర్ పోస్టుల భర్తీకి బంపర్ నోటిఫికేషన్ విడుదలైంది. భారతీయ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోండి..

భారత ప్రభుత్వ పోర్ట్, షిప్పింగ్ మరియు వాటర్ వే మంత్రిత్వ శాఖకు చెందిన, కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్. వివిధ విభాగాల్లో శాశ్వత ప్రాతిపాదికన క్రింద పేర్కొన్నటువంటి పోస్టుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత, ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను అధికారిక వెబ్సైట్ ను సందర్శించి సమర్పించవచ్చు. దరఖాస్తులు సమర్పించడంలో సహాయం కోసం క్రింద సూచనలు ఇవ్వబడ్డాయి. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడంలో సహాయం కోసం వాటిని అనుసరించండి.

ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంస్థ :: కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్.
పోస్టుల సంఖ్య :: 20.
ఉద్యోగస్థితి :: శాశ్వత ఉద్యోగాలు..
ఎంపికలు :: ఆన్లైన్ రాత పరీక్ష & పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో..
దరఖాస్తు విధానం :: ఆన్లైన్ లో..
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here
విభాగాల వారీగా పోస్టులు :
  1. అసిస్టెంట్ ఇంజనీర్ (మెకానికల్) – 03,
  2. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) – 08,
  3. అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – 01,
  4. అసిస్టెంట్ ఇంజనీర్ (మెయింటెనెన్స్) – 03,
  5. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ – 01,
  6. అసిస్టెంట్ ఫైర్ ఆఫీసర్ – 02,
  7. అకౌంటెంట్ – 02.

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, పీజీ అర్హతలు కలిగి ఉండాలి.
  2. సంబంధిత విభాగంలో పోస్ట్ క్వాలిఫికేషన్ అనుభవం అవసరం.
  3. కంప్యూటర్ ప్రొఫెషియన్సీ అర్హత కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

వయోపరిమితి :

  1. 30.10.2024 నాటికి 45 సంవత్సరాలకు మించకూడదు.
  2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
  3. మాజీ-సైనికులకు నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం :

  • ఆన్లైన్ రాత పరీక్ష & పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆధారంగా ఎంపికలు ఉంటాయి.

గౌరవ వేతనం :

  1. ఎంపికైన అభ్యర్థులకు PS – 1 గ్రేడ్, బేసిక్ పే రూ.28,000 – 1,10,000/- ప్రకారం వేతనం చెల్లిస్తారు.
  2. ప్రారంభ జీతం దాదాపుగా రూ.5,5384/- వరకు ఉంటుంది.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
  1. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ రెండు దశలలో ఉంటుంది.
  2. మొదటి దశలో అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. రెండవ దశలో దరఖాస్తులను విజయవంతంగా సమర్పించాలి.

దరఖాస్తు ఫీజు :

  1. ఎస్సీ/ ఎస్టీ/దివ్యాంగులకు అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు
  2. మిగిలిన వారికి రూ.700/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.10.2024 నుండి.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.10.2024.
అధికారిక వెబ్సైట్ :: https://cochinshipyard.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.

ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

  1. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
  2. అధికారిక వెబ్సైట్ లింక్ :: https://cochinshipyard.in/
  3. అధికారిక Home పేజీలోనే Main Menu లో కనిపిస్తున్న CAREER లింక్ పై క్లిక్ చేయండి.
  4. ఇప్పుడు మీరు అధికారిక SCL – Current Job Openings పేజీ లోకి రీ-డైరెక్టు అవుతారు.
  5. సంబంధిత నోటిఫికేషన్ ఎదురుగా కనిపిస్తున్న Read more లింక్ పై క్లిక్ చేయండి.
  6. ఇక్కడ కనిపిస్తున్న లింకుల ఆధారంగా రిజిస్ట్రేషన్ విజయవంతం చేసుకుని దరఖాస్తులను సమర్పించండి.
  7. విజయవంతంగా సమర్పించిన దరఖాస్తును భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.

ఇప్పుడే నేరుగా రిజిస్ట్రేషన్ & దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


Spread the love