Hindustan Copper Opening 195 Vacancies, Hurry Up! Apply here..

Spread the love

రాత పరీక్ష, ఫీజు లేకుండా! మెరిట్ తో ఉద్యోగాల భర్తీకి హిందుస్థాన్ కాపర్ బంపర్ నోటిఫికేషన్స్ జారి..

పదో తరగతి తో ఐటిఐ సర్టిఫికెట్ కలిగిన భారతీయ అభ్యర్థులకు (ఉమ్మడి తెలుగు రాష్ట్రాల వారికి) శుభవార్త! మధ్యప్రదేశ్ లోని హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ తన ఆధీనంలోని మలంజ్ఖండ్ కాపర్ ప్రాజెక్టు విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతుంది. అభ్యర్థులు ముందుగా అధికారిక అప్రెంటిస్ట్ పోర్టల్ సందర్శించి రిజిస్ట్రేషన్ చేసుకొని, తదుపరి అధికారిక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వెబ్సైట్ ను సందర్శించి ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించండి. ఆన్లైన్ దరఖాస్తు సంబంధించిన సోపానాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ పూర్తిగా చదివితే మీకు ఒక క్లారిటీ వస్తుంది దరఖాస్తు చేసుకోండి.

హిందుస్థాన్ కాపర్ లో ట్రేడ్ అప్రెంటిస్ ఖాళీలు :

  1. ఖాళీల వివరాలు :
  2. మొత్తం ఖాళీల సంఖ్య : 195.

ట్రేడ్ ల వారీగా ఖాళీలు :

  1. మేట్ (మైన్స్) – 20,
  2. బ్లాస్టర్ (మైన్స్) – 21,
  3. డీజిల్ మెకానిక్ – 10,
  4. ఫిట్టర్ – 16,
  5. టర్నర్ – 16,
  6. వెల్డర్ (గ్యాస్ & ఎలక్ట్రిక్) – 16,
  7. ఎలక్ట్రీషియన్ – 36,
  8. డ్రాట్స్మాన్ (సివిల్) – 04,
  9. డ్రాట్స్మాన్ (మెకానికల్) – 03,
  10. కంప్యూటర్ ఆపరేటర్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ (COPA) – 14,
  11. సర్వేయర్ – 08,
  12. ఏసి & రిఫ్రిజిరేషన్ మెకానిక్ – 02,
  13. మాసన్ (బిల్డింగ్ కన్స్ట్రక్టర్) – 04,
  14. కార్పెంటర్ – 06,
  15. ప్లంబర్ – 05,
  16. హార్టికల్చర్ అసిస్టెంట్ – 04,
  17. ఇండస్ట్రియల్ మెకానిక్ – 04,
  18. సోలార్ టెక్నీషియన్ (ఎలక్ట్రీషియన్) – 06.. మొదలగునవి.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

విద్యార్హత :

  1. ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుండి పదవ తరగతి/ మెట్రిక్యులేషన్/ 10+2/ తత్సమాన అర్హత కలిగి,
  2. 📌 సంబంధిత విభాగంలో ITI ట్రేడ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.

వయో-పరిమితి :

  1. 01.08.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 25 సంవత్సరాలకు మించకుండా ఉండాలి..
  2. అధిక వయోపరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో-పరిమితిలో 3 నుండి 5 సంవత్సరాల వరకు సడలింపు వర్తిస్తుంది.
  3. వయో-పరిమితుల సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తు సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ తప్పక చదవండి.

ఎంపిక విధానం :

  1. ఈ ఖాళీల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
  2. అభ్యర్థులు అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితా ప్రకటించి సీట్ల భర్తీ చేస్తారు.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ కాలంలో స్కాలర్షిప్ రూపంలో వేతనం చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.

  1. ఆన్లైన్లో దరఖాస్తు సమర్పణ రెండు దశలుగా ఉంటుంది.
  2. మొదటి దశ: ముందుగా అభ్యర్థులు అధికారిక జాతీయ అప్రెంటీషిప్ పోర్టల్ సందర్శించే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
  3. ఇప్పుడే రిజిస్టర్ అవ్వడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
  4. రెండవ దశ: అధికారిక హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ వెబ్ పోట్లను సందర్శించి దరఖాస్తు సమర్పించాలి.
  5. ఇప్పుడే దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

అధికారిక వెబ్సైట్ :: https://www.hindustancopper.com/

అధికారిక నోటిఫికేషన్ Pdf :: డౌన్లోడ్ చేయండి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.08.2024.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 20.08.2024.
షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థుల జాబితా ప్రకటించు తేది :: 28.08.2024.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love