హిందుస్థాన్ పెట్రోలియం 100 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. దరఖాస్తు లింక్ ఇక్కడ.. HPCL Opening 100 Posts Hurry Up! Apply here..

Spread the love

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ 100 ఉద్యోగాల భక్తికి నోటిఫికేషన్..

ఆసక్తి కలిగిన భారతీయ అభివృద్ధిలో పూర్తి వివరాలు తెలుసుకొని ఇక్కడ దరఖాస్తు చేసుకుంది.
లైఫ్ సెట్ అయ్యే ఉద్యోగాలు ఇవే..
సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో అర్హత కలిగిన అభ్యర్థులు అస్సలు మిస్ అవ్వకండి.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL) గవర్నమెంట్ ఆఫ్ రాజస్థాన్ (HRRL) సంయుక్త వెంచర్ లో ఖాళీగా ఉన్న 100 ఇంజనీర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ అయింది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 4, 2024 నుండి ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తు గడువు అక్టోబర్ 4, 2024. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..

పోస్టుల వివరాలు :

  • మొత్తం పోస్టుల సంఖ్య :: 100.
  1. పోస్టుల వారీగా ఖాళీలు :
  2. జూనియర్ ఎగ్జిక్యూటివ్-ఫైల్ & సేఫ్టీ – 37,
  3. జూనియర్ ఎగ్జిక్యూటివ్-మెకానికల్ – 04,
  4. అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 02,
  5. అసిస్టెంట్ ఇంజనీర్-కెమికల్ (ప్రాసెస్) – 12,
  6. ఇంజనీర్-మెకానికల్ – 14,
  7. ఇంజనీర్ కెమికల్ (ప్రాసెస్) – 27,
  8. ఇంజనీర్-ఫైర్ & సేఫ్టీ – 04.. మొదలగునది.
Join WhatsApp GroupClick here
Join Telegram ChannelClick here
Join WhatsApp ChannelClick here
Subscribe YouTube ChannelClick here

విద్యార్హత :

  • ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్/ ఇంజనీరింగ్ డిప్లొమా/ టెక్నికల్ ఇంజనీరింగ్ అర్హతలు కలిగి ఉండాలి.

వయో పరిమితి :

  1. దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని 29 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
  2. అధిక వయో పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన ప్రకారం సడలింపులు వర్తిస్తాయి.
  3. వయో పరిమితిలో సడలింపులు కోరే అభ్యర్థులు దరఖాస్తుల సమర్పించడానికి ముందు అధికారిక నోటిఫికేషన్ చదవండి.

ఎంపిక విధానం :

  1. ఈ ఉద్యోగాలకు కంప్యూటర్ ఆధారిత పరీక్షల ద్వారా ఎంపికలు నిర్వహిస్తారు.
  2. గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలో కూడా ఉంటాయి.
  3. పార్ట్ -1 పార్ట్ -2 ఇలా రెండు విభాగాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
  4. పూర్తి వివరణ ఆత్మక సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ చదవండి.
10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి.
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి.

గౌరవ వేతనం :

  • ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి బేసిక్ పే రూ.30,000/- నుండి రూ.1,60,000/- వరకు ప్రతినెల అలవెన్స్ తో కలిపి వేతనంగా చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం :

  • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.

ఆన్లైన్ దరఖాస్తు ఫీజు :

  1. ఎస్సీ, ఎస్టీ & దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.
  2. మిగిలిన వారికి రూ.1000/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 04.09.2024 నుండి,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 04.10.2024 వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.hrrl.in/
అధికారిక నోటిఫికేషన్ :: డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.

Spread the love