ఐటిఐ అర్హత తో హైదరాబాద్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ భారీగా ఉద్యోగాల భర్తీ..
వివిధ అర్హత లతో తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ శుభవార్త! చెప్పింది.
వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 42 ఉద్యోగాల భర్తీకి Advt No: HAL/HD/HR/TM/TBE/2024 Date: 14.08.2024 న విడుదల చేసింది ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఈ ఉద్యోగ అవకాశాల కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 12.08.2024 నుండి ప్రారంభమైనది. ఆన్లైన్ దరఖాస్తు గడువు 28.08.2024. నోటిఫికేషన్ పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ..
పోస్టల్ వివరాలు :
మొత్తం పోస్టుల సంఖ్య :: 42.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో అభ్యర్థులు ఐటిఐ (NAC/ NCTVT) సర్టిఫికెట్.
లేదా
ఫుల్ టైం రెగ్యులర్ డిప్లొమా/ మెకానికల్ ఇంజనీరింగ్/ ఎయిర్ ఫోర్స్/ ఇండియన్ ఆర్మీ/ ఇండియన్ నేవీ/ ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అర్హత కలిగి ఉండాలి.
వయోపరిమితి :
28.08.2024 నాటికి అన్ రిజర్వుడ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల వయస్సు 28 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు వయో-పరిమితిలో సడలింపు వర్తిస్తుంది.