నిరుద్యోగులకు శుభవార్త!
ఇంటర్మీడియట్ అర్హతతో ప్రభుత్వ శాశ్వత గ్రూప్-సీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ పోస్ట్ గార్డ్. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్-సీ సివిలియన్ పోస్టుల భర్తీకి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి ఇంటర్మీడియట్ అర్హత కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి Off-Line విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తూ వేర్వేరుగా మూడు నోటిఫికేషన్లు జారీ చేసింది. దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చివరి తేదీ నవంబర్ 11, 2025. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికిల్ చదవండి.

| Join WhatsApp Group | Click here |
| Join Telegram Channel | Click here |
| Join WhatsApp Channel | Click here |
| Subscribe YouTube Channel | Click here |
నోటిఫికేషన్ ముఖ్యంశాలు:
| ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తున్న సంస్థ | Indian Coast Gaurd |
| ఉద్యోగస్థితి | రెగ్యులర్ ఉద్యోగాలు |
| మొత్తం పోస్టుల సంఖ్య | 22 |
| వేతన వివరాలు | రూ.19,900 – రూ.81,100 |
| అర్హతలు | పదో తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా & బ్యాచిలర్ డిగ్రీ. |
| వయసు | 18 – 30 సంవత్సరాలు |
| దరఖాస్తు ప్రారంభం తేదీ | 29.09.225 |
| దరఖాస్తు చివరి తేదీ | 11.11.2025 |
| అధికారిక వెబ్సైట్ | https://indiancoastguard.gov.in/ |
పోస్టుల వివరాలు:
- స్టోర్ కీపర్
- ఇంజిన్ డ్రైవర్
- డ్రాఫ్ట్స్ మాన్
- ఫైర్ మాన్
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్
- మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్
అర్హత ప్రమాణాలు:
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ ఇన్స్టిట్యూట్/ యూనివర్సిటీ నుండి పదవ తరగతి, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
- సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది.
వయో పరిమితి:
- తేదీ 29.09.2025 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల కుంచకుండా ఉండాలి.
- భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధిక వయో పరిమితి 40 సంవత్సరాల వరకు అవకాశం ఉంది.
| 10th, Inter, Degree లకు మరిన్ని తాజా ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు, దరఖాస్తు చేయండి. |
| ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ లు, దరఖాస్తు చేయండి. |
ఎంపికలు:
- డాక్యుమెంట్ వెరిఫికేషన్, రాత పరీక్ష, స్కిల్ పరీక్ష, ట్రేడ్ పరీక్ష & మెడికల్ పరీక్షల ఆధారంగా ఎంపికలు ఉంటాయి.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు వివరాలు లెటర్ ద్వారా తెలియపరుస్తారు.
వేతన వివరాలు:
- పోస్టులను బట్టి ఎంపిక కాబడిన అభ్యర్థులకు రూ.19,900/- నుండి రూ.81,100/- వరకు ప్రతి నెల వేతనం చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను Off-Line ద్వారా సమర్పించుకోవాలి.
- ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ నోటిఫికేషన్ తో జత చేయబడింది.
- దరఖాస్తు తో పాటు ఖాళీ ఎన్నవలప్ కవర్ రూ.50/-పోస్టల్ స్టాంప్ అంటించి, మీ చిరునామా రాసి పంపించండి.
- హాల్ టికెట్ మీకు అందించడానికి ఉపయోగపడుతుంది.
- కాళీ ఎన్వలప్ కవర్ లేనిచో దరఖాస్తు పరిగణిలో తీసుకోరు.
దరఖాస్తు ఫీజు:
- ఈ పోస్టులకు దరఖాస్తు ఫీజు లేదు.
వేరువేరుగా మొత్తం మూడు నోటిఫికేషన్లు విడుదల అయినవి.
నోటిఫికేషన్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ 2 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
నోటిఫికేషన్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక రిక్రూట్మెంట్ పేజీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.